టాక్సీవాలా రివ్యూ రేటింగ్… స్టోరీ మారిపోయింది చూసినవారు షాక్

510

నోటా’ చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ‘టాక్సీవాలా’ అంటూ స్టీరింగ్ పట్టి రయ్ మంటూ దూసుకొస్తున్నారు. ఆయన స్పీడ్‌కు పైరసీ స్పీడ్ బ్రేకర్స్‌గా తగిలినప్పటికీ రెట్టించిన వేగంతో బండిని గాడిలో పెట్టేందుకు నేడు ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌‌ మూవీ చేయడం దేవరకొండ కెరియర్‌లో ఇదే తొలిసారి. ఇందులో విజయ్ టాక్సీడ్రైవర్‌గా సందడి చేస్తున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ తాజా చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.