మీ మూడ్ కోసం వయాగ్రా వాడుతున్నారా..వేసుకొని సెక్స్ చేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో .

824

శృంగారం అనేది మానవుని నిజజీవితంలో చాల ముఖ్యమైనది అలాగే ప్రధానమైనది కూడా. ఈ శృంగారం అనేది భార్య భర్తల మధ్య ఉన్న అన్యోన్యతను వారి మధ్య ఉన్న ప్రేమని చుసిస్తుంది. భార్య బర్తల మధ్య ఎన్ని అపోహలు ఎన్ని కలహాలు ఉన్న సరే ఈ శృంగారం వాటన్నింటిని పక్కకు నెట్టేస్తుంది.అయితే కొంతమందికి శృంగారం చెయ్యాలని ఉన్నా కూడా తొందరగా వీక్ అవుతుంటారు.అందుకే వాళ్ళు వివిధ రకాల వాటిని ఉపయోగించి తమ శృంగార సామర్త్యాన్ని పెంచుకోవాలని చూస్తారు.ఎక్కువమంది వయగ్రాను ఉపయోగిస్తారు.అయితే వయాగ్రా ఉపయోగించడం వలన మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for viagra

శృంగార సమస్యలకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు వయాగ్రా. శృంగారంలో పటుత్వం సాధించడం కోసం చాలా మంది పురుషులు వయగ్రా వాడుతుంటారు. ఇవి వేసుకున్న అనంతరం తమ భార్యతో రతిక్రీడలో పూర్తిగా అనుభూతి పొందవచ్చునని భావిస్తుంటారు. ఇలాంటి మాత్రలు వాడటం వల్ల అంగ స్థంభన సమస్య బాగానే ఉన్నప్పటికీ.. వీర్య స్ఖలనం బాగా తగ్గిపోతుందని చాలా మంది చెపుతున్నారు. ఇది వాస్తవమా కాదా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. వాళ్లు కూడా కొన్ని నమ్మలేని నిజాలను తెలిపారు.అయితే, వయగ్రా మాత్రలు వాడటం వల్ల అవి అంగంలోకి కేవలం రక్తాన్ని పంప్ మాత్రమే చేస్తాయే గానీ.. కోర్కెలను, హార్మోన్స్‌ను పెంచవని వెల్లడించారు. ఆ మందువల్ల రక్తం పంప్ వేగం పెరుగుతుంది కాబట్టి.. రతిలో పాల్గొనాలనే ఆవేశం పెరుగుతుంది.

Image result for romance

అంతేకాదు.. కంటిచూపు పోతుందని, చెవుడు రావడం, కిడ్నీలు పాడవడం వంటివీ జరగొచ్చని అంటున్నారు.ముఖ్యంగా వయాగ్రా వాడటం వల్ల అంగస్తంభన 4-24 గంటలపాటు అలాగే ఉండిపోవడం వల్ల అంగంలోకి వచ్చిన రక్తం గడ్డకట్టి అంగంలోని కణజాలం రాయిలా గట్టిపడి పోయి, శాశ్వత అంగస్తంభన లోపమూ రావచ్చు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో తీసుకునేవారిలో కంటి సమస్యలు ఖచ్చితంగా తలెత్తుతాయని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వయాగ్రా ఉపయోగించే వారికి… ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడడం లాంటి సమస్యలు రావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.విన్నారుగా వయాగ్రా ఉపయోగించడం వలన ఏం జరుగుతుందో.కాబట్టి వయాగ్రా వాడకం తగ్గించి మీకు శృంగారంలో ఏమైనా సమస్యలు ఉంటె డాక్టర్ ను సంప్రదించి సమస్యను తీర్చుకోండి.అంతేకానీ వయాగ్రా వాడకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం సామర్థ్యం పెరగాలంటే ఏం చెయ్యాలో ఎలాంటి పద్దతులను పాటించాలో అలాగే వయాగ్రా వాడితే ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.