యోని ఆకారంలో ఈ మొక్క పువ్వు ఉపయోగాలు తెలిస్తే షాక్

382

శంఖపుష్పం సంస్కృతం: ష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.

Image result for శంఖపుష్పం

ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు “క్లిటోరియా (Clitoria)” క్లిటోరిస్ “(Clitoris)”. (Synonyms: Clitoris principissae.) నుండి ఉత్పన్నమైనది.[2] టెర్నేటియా (“Ternatea”) ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్ (Ternate) నుండి వచ్చింది. తమిళం, తెలుగు మరియు మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది. ఆయుర్వేదంలో వడాతారు.కంచెల వెంట కనిపిస్తాయి ఆయుర్వేదంలో వాడతరు ఔషదాలకు పూజలకు వాడతారు రెండు గ్లాసుల నీటిలో ఈ మొక్క వేర్లువ ఏసి తాగితే ఒత్తిడి తగ్గుతుంది వీర్యవృతత్ఇ పెరుగుతుంది జర్వం తగ్గుతుంఇ తేనెలో కలుపు తాగి జ్ధపక శక్తి పెరుగతుంది .

ఈ క్రింది వీడియో చూడండి

ఒక గ్లాసు నీటిలో వేసి రెండు నల్ల మిరియాలు తులసి ఆకులు వేసి మరగింఇ చి నీరు తాగితే దగ్గు జర్వర తగ్గుతుంది జామాకులు శంఖం మొక్క ఆకులు మరిగించి పుక్కలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందిఈ మొక్క కాయలోని గింజలు పొడిచేసి ఆ పొడి నీటిలో కలిపితే కడుపు నొప్పి దగ్గు తగ్గుతుందివేళ్లు కాయ గిజంలు పొడి చేసుకుని తాగితే బోదకాలు తగ్ఉతుంఆకులు రసం తాగితే రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి
కాలిన గాయాలు పుండ్లు మానతాయి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.గర్బవతులు బాలింతలు వాడకూదు.

Image result for శంఖపుష్పం

ఉపయోగాలు
శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[3]దీని వేరు విరేచనకారి మరియు మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకంగా వాడుతున్నారు.