లేడీస్ హాస్టల్ లో ప్లంబర్ బాత్ రూమ్ పైపుల నుంచి ఏం బయటకు తీశాడో చూడండి

1104

మన దేశం అన్నిట్లో ముందుకు వెళ్తుంది. చదువు ఉద్యోగాలలో అన్నిట్లో అన్ని దేశాలతో పోటీ పడుతుంది. ఒక్క ఆ విషయాలలోనే కాదు అలవాట్ల విషయాలలో కూడా పోటీ పడుతుంది. ఒకప్పటి భారత దేశానికి ఇప్పటి భారతదేశానికి చాల తేడా ఉంది. పాశ్చాత్త అలవాట్లకు అందరు అలవాటు పడుతున్నారు. ఇంతకముందు మందు సిగరెట్స్ లాంటివి అబ్బాయిలే తాగేవారు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా వీటిని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సిటీలలో ఉండే అమ్మాయిలే అనుకుంటే పొరబాటు గ్రామాలలో ఉండే అమ్మాయిలు కూడా వీటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక హాస్టల్ లో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for ladies hostel in hyd

వరంగల్ లోని పర్వతగిరిలోని మోడల్ స్కూల్ హాస్టల్ లో అందరు అమ్మాయిలే ఉంటారు. ఎందుకంటే అది గర్ల్స్ హాస్టల్ కాబట్టి. ఉదయం స్కూల్ కు వెళ్లడం చదవడం తినడం పడుకోవడమే వాళ్ళ పని. ఆ అమ్మాయిలకు కాపలాగా వార్డెన్ కూడా ఉంటుంది. అమ్మాయిలను ఎవరిని బయటకు పంపరు. ఒకవేళ ఎవరైనా వెళ్లాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అయితే నిన్న ఉన్నటుండి అమ్మాయిల బాత్ రూమ్ లలో నీళ్లు రావడం లేదు. బాత్ రూమ్ ఒక్కచోటే కాదు హాస్టల్ మొత్తంలో ఎక్కడ నీళ్లు రాలేదు. దాంతో ప్లంబర్ ను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లంబర్ వచ్చి చాలా సేపు చెక్ చెయ్యగా అసలు నీళ్లు ఎందుకు రావడం లేదో తెలిసింది. ముందు సమస్య ఏమిటో అతనికి కూడా అర్థం కాలేదు. దాంతో పైపును పగలగొట్టారు. అప్పుడు తెలిసింది నీళ్లు ఎందుకు రావడం లేదో. ఆ పైపుల నుంచి వచ్చిన దానిని చూసి అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇంతకు ఏం బయటపడ్డాయో తెలుసా.. మందు బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్స్ ఇరుక్కుని ఉన్నాయి. మరి ఇది గర్ల్స్ హాస్టల్ కదా.. ఎక్కడి నుంచి వచ్చాయి. పైగా అంతలా పైపులలో ఇరుక్కునే వరకు ఎవరికీ తెలియదా. ఇది బయటివారు ఎవరో చేసింది కాదు ఖచ్చితంగా హాస్టల్ లో ఉండే అమ్మాయిలు చేసిన పని. అయితే ఎవరు చేశారో చెప్పమని వార్డెన్ అందరిని బెదిరించింది. అయితే ఎవరు చుసిన మాకు తెలియదు అని చెప్పారు కానీ ఎవరు నిజం చెప్పలేదు. దీంతో వార్డెన్ పోలీసులను పిలిచింది. విషయం పై అధికారులకు చెప్పింది. అయినా కానీ ఎవరు చేశారో బయటపడలేదు. ఎవరిని అడిగినా చాలా దైర్యంగా మాకు తెలియదనే చెప్పారు. అయితే స్కూల్ పరువు పోతుందని ఆ విషయాన్నీ అక్కడితో ఆపేశారు. అయితే ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పాశ్చాత్త సంస్కృతికి సిటీ అమ్మాయిలే కాదు విలేజిలో ఉండే అమ్మాయిలు కూడా అలవాటు పడుతున్నారు. కాబట్టి ప్రతి దానికి సిటీ అమ్మాయిలను అనేవాళ్ళు ఇక నుంచి అయినా అనడం మానేయండి.