న్యూజిలాండ్ షాకింగ్ నిజాలు

182

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.ఒక్కొక్క దేశంలో ఒక్కక్క పద్ధతి పాటిస్తారు.ఆయా దేశాల పరిస్థితుల వలన లేదా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల వలన అలా నియమాలను పెట్టుకుంటారు. ఐతే కొన్ని దేశాల పద్దతులను అక్కడ ఉండే విశేషాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం.అలాంటి కొన్ని వింత విశేషాలే న్యూజిలాండ్ దేశంలో కూడా ఉన్నాయి.న్యూజిలాండ్ ఎంతో అందమైన దేశం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేశాన్ని సందర్శిస్తారు. ఈ న్యూజిలాండ్ దేశానికి ప్రాచీన కాలం నాటి చరిత్ర ఉంది.

Image result for new zealand girls

ప్రపంచంలో ఆడవారికి ఓటు హక్కును కల్పించిన మొదటి దేశంగా ఈ దేశం పేరును చెప్పుకుంటారు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎడ్మర్ హిల్లరీ ఈ న్యూజిలాండ్ దేశానికీ చెందినవాడే. ఈ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దగ్గరలో ఉన్న తస్మాన్ సముద్రంలోని ఒక దీవిగా ఈ న్యూజిలాండ్ ను పిలుచుకుంటారు. న్యూజిలాండ్ మొత్తం విస్తీర్ణం 2 లక్షల 68 వేల చదరపు కిమీ..న్యూజిలాండ్ సముద్రంలో ఒక దీవిగా ఉండడం వలన ఇది ఏ దేశంతో సరిహద్దును పంచుకోదు. ఇది ప్రపంచంలోనే 78 వ అతిపెద్ద దేశంగా పిలవబడుతుంది. న్యూజిలాండ్ లో 4.76 మిలియన్ జనాభా ఉంది. ప్రపంచంలో అతితక్కువ జనసాంద్రత కలిగిన దేశంగా ఇది పిలవబడుతుంది. న్యూజిలాండ్ దేశంలో ఉన్న అన్ని జీవుల్లో కేవలం 5 శాతం మాత్రమే మానవులలాగా ఉన్నారు. మిగతా 95 శాతం జంతువులతో నిండి ఉంది. ప్రపంచంలోనే కరెప్షన్ లేని దేశంగా న్యూజిలాండ్ పిలవబడుతుంది. డెన్మార్క్ వాళ్ళు చేసిన పర్ఫెక్షన్ అఫ్ ఇండెక్స్ ప్రకారం కరెప్షన్ లేని కంట్రీలలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ దేశంలోని నెల్సన్ లేక్ పార్క్ లోని సరస్సులోని నీరు ప్రపంచంలోనే శుద్ధమైన వాటర్ గా పిలవబడుతుంది. ప్రపంచంలోనే అతిచిన్న డాల్ఫీన్స్ ఈ దేశంలోనే ఉన్నాయి. న్యూజిలాండ్ కు అఫీషియల్ గా మూడు భాషలు ఉన్నాయి. అవి ఇంగ్లిష్, మౌరి అండ్ న్యుజిలాండ్ సైన్ లాంగ్వేజ్.

ఈ క్రింది వీడియో ని చూడండి

న్యూజిలాండ్ దేశం న్యూజిలాండ్ డాలర్ ను కరెన్సీగా వాడుతుంది. మన ఇండియన్ కరెన్సీతో పాలిస్తే ఒక్క న్యూజిలాండ్ డాలర్ 47 రూపాయలతో సమానం. మన దేశంలో 1 రూపాయి, 5 రూపాయి నాణేలు ఉన్నట్టు న్యూజిలాండ్ లో అతి తక్కువగా 10 సెంట్ల డాలర్స్ ఉంటాయి. 2011 లో న్యూజిలాండ్ సేమ్ సెక్స్ ను చట్టబద్దం చేసింది. న్యూజిలాండ్ లో 26000 సంవత్సరాల క్రితం లేక్ టుఫాప్ వద్ద సూపర్ వాల్కనో విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం దుమ్ము ఆధునిక చైనా వరకు ఉందని సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సెక్ట్ అయినా గెయింట్ వేటా న్యూజిలాండ్ దేశంలోనే ఉంటుంది. అది చూడటానికి పెద్ద పిచ్చుక, కాక్రోచ్ ఆకారంలో ఉంటుంది. న్యూజిలాండ్ దేశంలో 1/3 భూభాగం అడవితోనే నిండి ఉంటుంది. న్యూజిలాండ్ లో 1900 లో ఫ్రెంచ్ పాత్ వద్ద న్యూజిలాండ్ షిప్ ఒకటి అనేక రాతిజలాల మధ్య దారి మర్చిపోయినప్పుడు ఫెరిలోక్ జాన్ అనే డాల్ఫీన్ ఆ షిప్ ముందు ప్రయాణించి ఆ షిప్ కు దారి చూపించింది. చిత్రాలను చిత్రీకరించడానికి న్యూజిలాండ్ దేశం ప్రతి సంవత్సరం సుమారు 200 మిలియన్ డాలర్స్ ను సరఫరా చేస్తుంది. న్యూజిలాండ్ ప్రభుత్వనికి అత్యధికంగా డబ్బును ఇచ్సినా దేశం లార్డ్ ఆఫ్ ద రింగ్స్. న్యూజిలాండ్ దేశంలోని రెస్క్యూ డాగ్స్ కు చాలా భయంకరమైన శిక్షణ ఇస్తారు. వాటి యొక్క ఇంటలిజెన్స్ ఎంత వరకు ఉంటుందంటే అత్యవసర సమయంలో కారును డ్రైవ్ చేసే సామర్థ్యము ఆ కుక్కలకు ఉంటుంది. ఇలా ఈ దేశం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.