క్యారీవ్యాన్ లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ తన భార్యకు అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరో

1570

బాలీవుడ్లో ప్రేమకథలు కొత్తేమీ కాదు. హీరో హీరోయిన్లు డేటింగ్ చేయడం.. షూటింగ్ మధ్యలోనే ప్రేమలో పడిపోవడం.. పెళ్లిళ్లు చేసుకోవడం చాలా మామూలు విషయం అక్కడ. ఐతే ఈ ప్రేమకథ మాత్రం చాలా చిత్రమైంది. ఆల్రెడీ ఆ హీరోగారికి పెళ్లయిందని తెలిసి కూడా అతణ్ని ప్రేమించింది ఓ హీరోయిన్. అతను కూడా తనకు భార్య ఉన్న సంగతి మరిచిపోయి ఆమె ప్రేమ మైకంలో పడిపోయాడు. ఇద్దరి ప్రేమాయణం గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.ఆ తర్వాత ఆ హీరో అతని భార్య విడిపోయారు.మరి క్యారీవాన్ లో రొమాన్స్ చేసిన ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

బాలీవుడ్ నటుడు పులకిత్‌ సామ్రాట్‌, భార్య శ్వేతా రోహిరాలు విడిపోవడం బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. అందుకు కారణం అతనిలో కలిసి నటించిన హీరోయిన్ యామీ గౌతమ్ కారణం అని, ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న పులకిత్ కావాలనే భార్యకు దూరం అయ్యాడంటూ చాలా ప్రచారం జరిగింది.ఇంతకు ఈ శ్వేతా రోహిరా ఎవరో మీకు తెలీదు కదా.సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు.పులకిత్ సామ్రాట్, హీరోయిన్ యామీ గౌతమ్ నిజంగానే రొమాన్స్ చేసేసుకున్నారనే న్యూస్ వైరల్ అయిపోయింది. ఈ ఇద్దరూ క్యారీవాన్ లో నిజంగానే సరసాలు ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారట. మంచి సెక్సీ పట్టులో ఉండగా సాక్షాత్తూ సామ్రాట్ వైఫ్ సల్మాన్ దత్తసోదరి శ్వేతా రోహిరా కంట్లో పడ్డారట. ఇది ఆమె చూసి కూడా ఏమనలేక పళ్లు నూరుకుంటూ వెళ్లిపోయిందట. అక్కడినుంచి వెళ్ళిపోయినా రోహిరా ఈ న్యూస్ ని సల్మాన్ చెవిలో వేయగా సల్మాన్ సామ్రాట్ ను క్లాస్ పీకడంట.

ఎక్కడైనా బావకానీ వంగతోటకాడ కాదన్నట్లు.. కండలేసుకుని జనాన్ని ఇరగదీసే హీరో సల్మాన్ రియల్ లైఫ్ లో మాత్రం బామ్మర్దిని ఏం చేయలేక కేవలం తిట్టి కాసేపు జుట్టు పీక్కున్నాడట. డైరక్టర్, ప్రొడ్యూసర్ ని విషయం వాకబు చేయగా వీళ్లిద్దరి ఘాటు ఎపైర్ నిజమే అని తేలడంతో బామ్మర్దిని పిలిపించుకున్నాడట. అటు ఘాటుగా కాకుండా, ఇటు మెల్లగా కాకుండా చిన్న క్లాస్ పీకాడట. ఆ తర్వాత అతనితో నేను కలిసుండను అని శ్వేతా తెగేసి చెప్పడంతో సల్మాన్ ఏమి చెయ్యలేకపోయాడు.చివరికి విడాకుల కోసం కోర్ట్ కు వెళ్లి విడాకులు తీసుకుని విడిపోయారు

ఈ క్రింద వీడియోని చూడండి