RX 100 సినిమాలో చూపించిన కథలో ఒరిజినల్ శివ ఇతడే…. ప్రేమలో మోసపోయి ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

1417

ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న చిత్రాల్లో అర్జున్ రెడ్డి తర్వాత అంత పేరు తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘Rx 100’అనే చెప్పుకోవాలి.విడుదలకు ముందే ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే తొలి రోజే ఈ సినిమా కోటిన్నర షేర్ తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తమ పబ్లిసిటీ స్కిల్స్ తో చిత్రబృందం ఈ సినిమాపై యూత్ కి ఆసక్తి పెరిగేలా చేశారు. నిజానికి సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడానికి కారణం హీరో అని చెప్పుకోవాలి.ముఖ్యంగా శివ అనే క్యారెక్టర్ అని చెప్పుకోవాలి.అయితే సినిమా చివర్లో ఇది నిజ జీవితం అని చెప్తారు కదా.మరి ఆ నిజ జీవిత శివ ఎలా ఉన్నాడో మీకు తెలుసా..ఇప్పుడు ఆ ఒరిజినల్ శివ గురించి చెప్తా వినండి..

RX 100 కు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు.మొన్నటివరకు అర్జున్ రెడ్డి ఫీవర్ ఉండే ఇప్పుడు ఆ సినిమాను మర్చిపోయి RX 100 గురించి మాట్లాడుకుంటూన్నారు.ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక లేదు అంటున్నారు.కారణం ఈ సినిమా అర్జున్ రెడ్డి లాగా కాకుండా పూర్తీగా నిజ జీవితం ఆదారంగా తెరకేక్కించింది.ఈ సినిమా ఇంతలా విజయం సాదించినది అన్నా సినిమాకు జనాలు అట్రాక్ట్ అయ్యారన్నా కారణం శివ క్యారెక్టర్ లో కార్తికేయ జీవించడానే చెప్పుకోవాలి.శివ కోపం ప్రేమ పగ అన్ని ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.ముఖ్యంగా హీరోయిన్ చేతిలో మోసపోయిన శివ కథ అందరికి టచ్ అయ్యింది.ఈ కథలో చెప్పినట్టు శివ అనే వ్యక్తి ఇందు వలన అంత నరకం అనుభవించాడని.అమ్మాయి చేతిలో మోసపోయి చనిపోయిన శివ నిజ జీవితంలో ఎలా ఉన్నాడో మీకు తెలుసా..

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే శివ.ఇతని కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది.1988 లో జన్మించిన శివ 2014 లో ఇందు కారణంగా చనిపోయాడు.అతని కథనే RX 100 గా తెరకెక్కించి ప్రేక్షకుల చేతిలో శభాష్ అనిపించుకున్నాడు.మరి ఈ సినిమ మీరు కూడా చూశారా..చూస్తే శివ క్యారెక్టర్ ఎలా ఉందో అందులో నటించిన కార్తికేయ నటన ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.