పాకిస్ధాన్ లో హిందూ మహిళలను ఏం చేస్తున్నారో చూడండి

294

పాకిస్ధాన్ లో బతకడం చాలా కష్టం అనే చెప్పాలి.. ఎందుకు అంటే అక్కడ సాధారణ పౌరులతో పాటు ఉగ్రవాదులకు కూడా ఆవాసంగా ఆదేశం మారిపోయింది. పోని ఉగ్రవాదులని తరిమేయడానికి మిగిలిన దేశాలు పూనుకున్నా, ఆదేశం మాత్రం వారికి సపోర్ట్ చేస్తుంది. అందుకే పాకిస్ధాన్ అంటే ప్రమాదకర దేశం అంటారు, ముఖ్యంగా ఇటు చైనాతో మిత్రపక్షంగా ఉంటూ భారత్ పై విషం చిమ్ముతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ వివాదం అలాగే కొనసాగుతున్న వేళ, ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్దాన్ భారత్ పై మరింత విధ్వేషం పెంచుకుంది. ముస్లిం దేశంగా పేరు తెచ్చుకున్న పాకిస్ధాన్ ,అక్కడ సరైన వనరులు ఉన్నా మంచి పంటలు పండే స్దితి ఉన్నా, ఉగ్రవాదంతో నిండిపోయి, ఆర్దికంగా పేద దేశంగా మారిపోయింది. అంతేకాదు ఆ దేశంలో నివసించే ముస్లింలకు మాత్రమే ఫేవర్ గా ఉంటుంది .అక్కడ ఏనాటి నుంచో తరతరాలుగా మిగిలి పోయిన హిందువులని ఇప్పటికీ టార్చర్ పెడుతూనే ఉంటారు. కాని తరతరాలుగా ఉన్న ఆస్తులు వదులుకోలేక పాకిస్ధాన్ కే అంకితం అయిన హిందువుల జీవితాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశం ఉంటే, వారిది మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది, అలాంటి పాకిస్దాన్ లో హిందుమహిళలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈస్టోరీలో తెలుసుకుందాం.

Image result for indian girls in pak

పాకిస్ధాన్ లోని హిందుమహిళలను పాక్ యువకులు ఎప్పుడూ దుర్భాషలాడతారు. వారు సమాజంలో తిరిగితే తప్పుగా పిలుస్తారు. పైగా పరధా ధరించకుండా తిరగడం తప్పు అని సంస్కారం లేదా అని హేళనగా మాట్లాడతారు, పాకిస్దాన్ లో ఏడాదికి 4 వేల మంది హిందూ మహిళలపై రేప్ లు జరుగుతున్నాయి. ఇందులో 10 మందికి కూడా న్యాయం జరగదు, ఎందుకు అంటే వారు ఎవరూ కూడా అక్కడ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకురారు. కొందరు ముస్లిమ్ యువకులు హిందూ మహిళలను పెళ్లి కోసం వారి మతాలను మారుస్తారు. ఇలా మారకపోతే పతిత అని నిందలు వేస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

కొందరు పాక్ మహిళలు కూడా వీటిని ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా మత మార్పిడి కోసం ఇక్కడ కొన్ని గ్రూపులు కూడా ఉంటాయి. ఇక్కడ మత మార్పిడి నిత్యం ప్రతీ గల్లీలో ఎక్కడో ఓచోట జరుగుతూనే ఉంటుంది. అలాగే పాకిస్దాన్ లో సుమారు 2 కోట్ల మంది హిందువులు అతి తక్కువ జీతాలకు ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇక్కడ హిందూ మహిళల పేరుపైన స్ధలాలు ఇళ్లులు కొననివ్వరు. పురుషుల పేరుమీదనే కొనమంటారు. మహిళలకు అంత విలువు ఇవ్వనివ్వరు, ఒకవేళ హిందూ మహిళ ఇళ్లు కొనుక్కున్నా డబుల్ రేటు చెబుతారు.

Image result for indian girls in pak

పాకిస్ధాన్ లోని స్కూల్స్ లో హిందూ మతానికి వ్యతిరేకంగా సిలబస్ కూడా ఉంది. ఇక్కడ హిందూ పిల్లలు ఇది చదవను అంటే వారిని బయటకు పంపిస్తారు. వారికి ఇష్టం లేకపోయినా వారు చెప్పిందే చదివిస్తారట. అలాగే పాక్ లో జన్మించిన హిందువులకు సరైన ఉద్యోగాలు లేవు, టాలెంట్ ఉన్నా మంచి పొజిషన్లోకి రానివ్వరు, అలాగే బ్యాంకు లోన్లకు అప్లై చేసినా ఎవరికి రాదు. ఇక్కక్డ ప్రభుత్వం హిందువుల వ్యాపారాలను అణిచివేయాలని చూస్తుంది, వారు పనివారిగానే ఉండాలని చెబుతుంది, అందుకే రైతులుగా చాలా మంది బతుకుతున్నారు.. కొందరు హిందువుల నుంచి ట్యాక్సులు కూడా అధికంగా వసూలు చేస్తారు. 50 ఏళ్ల క్రితం పాక్ జనాభాలో హిందువులు 15 శాతం ఉండేవారు, కాని 2000 సంవత్సరం లెక్కల ప్రకారం ఇఫ్పుడు కేవలం 7 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు.
పాక్ లో ఉన్న హిందు కుటుంబాలకు చెందిన వారు తాము అనుభవించే కష్టాల గురించి పలు విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అవి కూడా తెలుసుకుందాం.

Related image

పాక్ విభజనకు ముందు అంతా హిందుస్ధాన్ లా ఉండేది. ఎప్పుడు విభజన జరిగిందో అప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నా ఆస్తులు వదులుకోలేక ఇక్కడే ఉండిపోయారు.. స్కూల్ లైఫ్, జాబ్ అన్నీ ఇక్కడే చేశాము.. చిన్నతనం నుంచి చదువులో ఉద్యోగంలో పాకిస్దానీయులు మమ్మల్ని టార్గెట్ చేశారు.. ఖురాన్ చదివించారు, అంతేకాదు స్కూల్ లో హిందు బుక్స్ ఇవ్వలేదు, మాకు టీచర్ తో గొడవపడటం తెలియక అవే చదివాం, అక్కడ టీచర్లు హిందువులను నాస్తికులు అని పిలుస్తారు ..మన పండుగలు చేసుకోనివ్వరు, దీపావళి వస్తే టపాసులు కాల్చనివ్వరు, అక్కడ టౌన్ లో పోస్టర్లు ఉంటాయి, అలాగే మీడియాలలో కూడా దీపావళి చేయకూడదు అని చెబుతారు. ఎవరైనా ఇస్తాంకు వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్లత కొట్టి చంపేస్తారు, కాని హిందువులని వారి మతాలని దూషిస్తూ ఉంటారు. ఇక్కడ వయసులోకి వచ్చిన అమ్మాయిలు కనిపిస్తే వారికి నరకం చూపిస్తారు అందుకే అమ్మాయిలు బయటకు రారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు లేదా రేప్ చేస్తారు, ఒకవేళ అందమైన అమ్మాయి అనిపిస్తే ఆమెని పెళ్లి చేసుకుని బ్రోకర్ హౌస్ లకు అమ్మేస్తారు దీనిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోరు. క్రికెట్ లో ఎవరైనా భారత్ ఆటగాళ్లు సెంచరీ ఇస్తే, ఇక్కడ పది మంది హిందూ అమ్మాయిలని రేప్ చేస్తామని ప్రకటించి మరీ అఘాయిత్యాలు చేసేవారని అక్కడ జలందర్ అనే వ్యక్తి పోస్టు కూడా పెట్టాడు. సో చూశారుగా ఫ్రెండ్స్ మన కుటుంబంలా, మనలో ఒకరిగా ఉండవలసిన కొందరు, అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా విముక్తి కలగాలని కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.