అర్ధరాత్రి నడిరోడ్డుపై 16 ఏళ్ళ అందమైన అమ్మాయి ఏం చేస్తుందో చూసి షాకైన పోలీసులు

182

అది బీహార్ లోని అర్వాల్ జిల్లా. సమయం రాత్రి 10 గంటలు. నిశ్శబ్దాన్ని అలుముకుని చీకటిలోకి వెళ్తున్న సమయం. అర్వాల్ లో పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నా కూడా అమ్మాయిలు ఒంటరిగా తిరగలేని పరిస్థితి అక్కడ.అలాంటి సందర్భంలో ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీదకు వచ్చింది. ఒడిఒడిగ అడుగులు వేస్తూ మెడికల్ షాప్ వద్దకు వెళ్ళింది. అలా ఒక అరగంట సేపు షాప్ వద్ద అలాగే నిల్చుంది. ఆ రోడ్డు మీద యువతను ఆమెను టార్గెట్ చేసుకుంది. అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేకుండా ఆమె ఆమెకు కావాల్సిన వస్తువును అడిగింది. అంతే అందరు ఆమెకు ఒక్కసారి అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. రోడ్డు మీద ఆమె పక్కకు జరిగి నడవడం మొదలుపెట్టారు. ఇంతకూ ఆమె వారిని ఏం అడుగుతుందో తెలుసా.. కండోమ్..

Image result for mid night time girls in the road

అవును మీరు విన్నది నిజమే. ఆమె అందరికి ఒక కండోమ్ కావాలని అడుగుతుంది. షాప్ క్లోజ్ అయ్యింది. నాకు అర్జెంట్ గా కండోమ్ కావాలి. కావాలంటే డబ్బులు ఇస్తా అని బ్రతిమాలాడింది. ఆమె చూడటానికి అందంగా ఉంది. పైగా పెద్దింటి అమ్మాయిలాగా కనిపిస్తుంది. కానీ ఆమె అడుగుతుంది కండోమ్. అది అర్ధరాత్రి నడిరోడ్డు మీద. ఆడవారు ఆమె దగ్గరకు కూడా వెళ్లడం లేదు. మగవారు ఆమెను తిడుతూ పక్కకు తోసేస్తున్నారు. అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలీదు కానీ ఒక అరగంట తరువాత ఒక పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. ఆమెను న్యూసెన్స్ కేసు కింద స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వివరాలను రాబట్టాలని చూస్తున్నారు. చాలాసేపు అడిగాకా ఆమె తన వివరాల గురించి చెప్పుకొచ్చింది.ఆమె ఎవరో తెలిశాకా ఆ స్టేషన్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. పోలీసులందరికి చమటలు పట్టడం మొదలయ్యాయి. ఆమె ఎవరో కాదు బీహార్ లోని ఒక IPS ఆఫీసర్ కూతురు. ఒక IPS ఆఫీసర్ కూతురు ఇలా రోడ్డు మీద కండోమ్స్ అడుక్కోవడం ఏమిటి అని పోలీసుల మతులు పోయాయి.కాస్త భయం భయంగానే ఆమె తండ్రికి సమాచారం అందించారు. కానీ ఆమెలో మాత్రం ఎలాంటి భయం బెరుకు ఆమెకు కనిపించలేదు. ఆ ips ఆఫీసర్ అరగంటలో స్టేషన్ లో వాలిపోయారు. కూతురిని ఆ స్థితిలో చూసి ఆయన పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. కూతురి దగ్గరకు వెళ్లి ఇక ఇంటికి వెళ్దామా అని చాల కూల్ గా అడిగాడు. ఆమె కూడా సరే అంటూ తండ్రి మాటకు తల ఊపింది. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఆ IPS ఆఫీసర్ ను SI అడిగాడు. సర్ మీ అమ్మాయి ఇలా…. అంటూ నాన్చుతూ అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ అమ్మాయి నోరు విప్పింది.

ఈ క్రింది వీడియో చూడండి

నా పేరు దేవి సిన్హా, ఈయన నా తండ్రి కృష్ణ సిన్హా. నా చదువు ఈ మధ్యనే అయిపోయింది. అయితే అందరిలా జాబ్ చూసుకుని నాలుగు అంకెల జీతం తీసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని నాకు లేదు. నాకు సమాజంలో మార్పు కావాలి.చిన్న చిన్న విషయాలను తెలుసుకోకుండా చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.కండోమ్ వాడాలన్నా స్పృహ లేకుండా ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో తెలుసా. వారికీ ఎవరు చెప్పాలి. లక్షలు ఖర్చు చేసే యాడ్స్ వారి కళ్ళ వరకు చెవుల వరకు వెళ్లడం లేదు. అందుకే నేను ఈ విషయాన్నీ వాళ్ళ మనసుల వరకు వెళ్లేలా చెయ్యాలనుకున్నా. నేను ఇలా చెయ్యడం వలన ప్రభావితం అయ్యేది ఒక పది మందే అవ్వొచ్చు. ఆయన నేను హ్యాపీనే.ఒక పది కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అందుకే ఇలా చేశా. నిజానికి ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. వారికి కండోమ్ అవసరం డైరెక్ట్ గా చెప్పాలి. అందులో తెప్పేముంది. వయసుతో పాటు వచ్చే మార్పులే కదా. దురదృష్టవశాత్తు మన దేశంలో ఇది ఎక్కడ జరగడం లేదు.

Image result for mid night time girls in the road

ఇదొక్కటే కాదు పాన్ నమిలి రోడ్డు మీద ఉమ్మడం, ఇంట్లో చెత్త వీధిలో విసిరేయడం.. ఇలా చిన్న చిన్న విషయాల మీద నేను గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా. మా నాన్నకు నాతో ముందు కష్టం అనిపించినా ఇప్పుడు అలవాటు అయిపోయింది అంటూ దేవి చెప్పుకొచ్చింది.అంతే ఆమె మాటలు విన్న తరువాత స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆమెకు సెల్యూట్ చేశారు.ఆ తండ్రి మాత్రం గర్వం నిండిన గుండెతో కూతురిని తీసుకుని వెళ్ళిపోయాడు.చూశారుగా ఈ ips కూతురు ఏం చేసిందో. కాబట్టి మీరు కూడా కండోమ్ వినియోగం గురించి అందరికి తెలిసేలా ఏదో ఒకటి చెయ్యండి. మరి ఈ ips కూతురు చేస్తున్న ఈ పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.