అక్కడ మొగుళ్ల‌ కంటే ప‌క్కింటివాళ్ల‌నే భార్య‌లు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారట.!

1130

ల్యాండ్ అనే ప‌దం ఉన్న దేశాలు అన్నిచాలా శీతల ప్రాంతాలు అని చెబుతారు.. అయితే అందులో ఐర్లాండ్ పేరు చెప్ప‌గానే మ‌నకు తెలిసింది టైటానిక్ షిప్
త‌యారు చేసిన దేశం అని.. అలాగే క్రికెట్లో పోటి ప‌డుతూ ఉండే దేశం అని అనేక‌సార్లు విన్నాము.. అయితే ఐర్లాండ్ చూడ‌టానికి చాలా అంద‌మైన దేశం… ఈ దేశంలో అనేక
వింత‌లు విశేషాలు ఉన్నాయి.. అలాగే అంద‌మైన అమ్మాయిలు ఉండే దేశంగా ఐర్లాండ్ కు పేరు ఉంది… ఇక్క‌డ పెళ్లి అయిన త‌ర్వాత మ‌హిళ‌లు ఏమి చేస్తారో తెలిస్తే
మతిపోవ‌డం ఖాయం.. ఓసారి ఐర్లాండ్ గురించి కొన్ని వింత విష‌యాలు తెలుసుకుందాం

వెస్ట్ర‌న్ యూర‌ప్ లో ఓ దేశం ఐర్లాండ్.. ఇక్క‌డ 90శాతం ప్ర‌జ‌లు కేథ‌లిక్ న‌మ్ముతారు.. కాని 30 శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే చ‌ర్చికి వెళ‌తారు. ఇక్క‌డ సీన్స్ బార్ చాలా ఫేమ‌స్
ఎందుకు అంటే దీనిని 1900 ప్రారంభించారు ఇది ఇప్ప‌టికీ ర‌న్ అవుతోంది. ఇక్క‌డ 65 ల‌క్ష‌లు జ‌నాభా ఉంటారు.. ఇది బ్రిట‌న్ త‌ర్వాత ఎక్కువ జ‌నాభా ఉన్న దేశంగా
రికార్డుకి ఎక్కింది.

ఇక్క‌డ మ‌హిళ‌లు పెళ్లి అయినా పెళ్లికాక‌పోయినా గ‌ర్భం తీయించుకుంటే నేరం.. అలా చేసిన డాక్ట‌ర్ కు కూడా క‌ఠిన శిక్ష విధిస్తారు.. ఐర్లాండ్ లో 1855 నుంచి 1891
వ‌ర‌కూ క‌ర‌వు వ‌చ్చి ల‌క్ష‌ల మంచి చ‌నిపోయారు.. ఆ స‌మ‌యంలో ఈ ప్రాంతం నుంచి ల‌క్ష‌లాది మంది వ‌ల‌స‌వెళ్లిపోయారు..
క‌ర‌వు వ‌చ్చిన స‌మ‌యంలో ఈ దేశంలో సుమారు 80 ల‌క్ష‌ల మంది ఉండేవారు.. కాని ఇంత అభివృద్ది చెందినా ఇప్ప‌టికీ అంత జ‌నాభా ఈ దేశంలో లేరు.

గ్రేట్ బ్రిట‌న్ అండ్ ఐర్లాండ్ ను క‌లిపి యునైటెడ్ కింగ్ డ‌మ్ అంటారు…12 వ ద‌శాబ్దంలో ఇంగ్లీష్ ఇక్క‌డ మాత్ర‌మే మాట్లాడేవారు…అమెరికాలోని వైట్ హౌస్ జేమ్స్ హోబ‌న్
డిజైన్ చేశారు ఆయ‌న ఐర్లాండ్ కు చెందిన వ్య‌క్తి…..70 శాతం అమ్మాయిలు పెళ్లి అయిన త‌ర్వాత రిలేష‌న్ లో ఉంటారు ఇక్కడ ఇదంతా కామ‌న్, దీనిపై కేసులు పెట్ట‌డానికి
లేదు ఇలా భ‌ర్త‌లు భ‌రించాల్సిదే. మీకు ఒక‌వేళ సిటిజ‌న్ షిప్ ఇక్క‌డ కావాలి అంటే ఇక్క‌డ మీ తాత నాన‌మ్మ పుట్టి ఉండాలి.. అప్పుడే సిటిజ‌న్ షిప్ వ‌స్తుంది… ప్ర‌పంచానికి
తెలిసిన టైటానికి షిప్ ఇక్క‌డే త‌యారు చేశారు…. మంచు ఎలుగుబంట్లు చూడ‌టానికి చాలా బాగుంటాయి..ఇవి 50 వేల సంవ‌త్స‌రాల క్రితం ఎలుగుబంటి పిల్ల‌ల జాతి
నుంచి వ‌చ్చిన‌వే అని అంటారు చ‌రిత్ర‌కారులు….హోల్ వైన్ అనే సంద‌డి ఐర్లాండ్ లో పుట్టింది. ఈదేశ గుర్తు మ్యూజిక‌ల్ ఇన్ట్ర్సుమెంట్ ఇలా ఏ దేశానికి లేదు..