భర్త రాత్రిపూట టచ్ చేసేవాడు కాదని భార్య ఏం చేసిందో తెలిస్తే నివ్వెరపోతారు

3317

ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే పెళ్లి.ఆడపిల్ల ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని నిండు నూరేళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపాలని అత్తారింటికి వెళ్తుంది.కానీ అక్కడికి వెళ్ళిన ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి.కట్న వేదింపులకు బలయ్యే ఆడపిల్లలు ఎందరో.అయితే ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సింది భర్తే.భార్యాభర్తల మద్య ఉండాల్సింది ప్రేమ అభిమానం గౌరవం.ఏ భార్య భర్తల కాపురమైన నిలబడాలి అంటే ఉండాల్సింది ఇవే.కానీ ఈ మద్య భార్యాభర్తల మద్య ఇవేమీ లేవు.పెళ్లి చేసుకున్నాం అంటే చేసుకున్నాం అనే స్థితికి వచ్చారు.అయితే భర్త చేసిన ఒక తప్పు ఇప్పుడు ఒక యువతీ చనిపోడానికి కారణం అయ్యింది.మరి ఆమె ఎందుకు చనిపోయిందో తెలుసుకుందామా.

Related image

దక్షిణ ఢిల్లీ లోని రోహిలా ప్రాంతంలో నివసించే నిధి బన్సాల్ అనే అమ్మాయి అక్సర్ బన్సాల్ అనే వ్యక్తిని 2013 లో పెళ్లి చేసుకుంది.ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది.కానీ ఆ ఆశలు అడియాశలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.పెళ్ళైన రెండు మూడు రోజుల నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి.పెళ్ళైన నాటి నుంచి వాళ్ళకు అస్తమానం గొడవలే అయ్యేవంటా.గొడవల సంగతి పక్కన పెట్టండి.అసలు వాళ్ళు భార్య భర్తలు అన్న విషయమే మర్చిపోయారు.నాలుగేళ్ళుగా వాళ్ళ మద్య ఎలాంటి సంబంధం లేదు.పేరుకు భార్యాభర్తలు కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి సుఖం లేదంటా.

Image result for wife and husband

ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ అయ్యేదంటా.విడివిడిగా పడుకునే వారంటా.వీళ్ళిద్దరూ ఇలా గోడవపడుతున్నా కూడా అత్తమామ ఏమి పట్టిచ్చుకునేవారు కాదంటా.కనీసం ఆ గొడవను ఆపుదాం అని కూడా చూసేవారు కాదంటా.అత్తమామ కూడా వేదించే వారంటా.ఇలా ఐదేళ్ళు నరకం అనుభవించింది.అమ్మానాన్నకు చెప్తే వాళ్ళు బాధ పడతారని ఈ మనోవేదనను మనసులోనే దాచుకుంది.ఇక ఈ జీవితాన్ని తను భరించలేకపోయింది.భర్త అత్తమామా పెట్టె టార్చర్ భరించలేక తనను తాను అంతం చేసుకుంది.

Image result for wife and husband

ఈ శుక్రవారం నాడు సుమారు నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయింది.ఇంట్లో వాళ్ళంతా తిరిగివచ్చి ఆమె ఉరి వేసుకున్న సంఘటనను చూసి చుట్టూ పక్కల వారిని పిలిచారు.నిమిషంలోనే అందరు గూమిగూడారు.కొద్ది సేపటికి పోలీసులు వచ్చారు.ఆమె దగ్గర ఒక సూసైడ్ నోట్ కనపడింది.అందులో నాకు నా భర్తకు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి.నా చావుకు కారణం నా మానసిక వేదన అని మా ఇద్దరి మధ్య సంబంధం సరిగ్గా లేదని అత్తమామలు నన్ను సరిగ్గా చూడడం లేదని సూసైడ్ నోట్ లో రాసింది.కానీ నా చావుకు ఒకరిని దోషిగా పెట్టి ఎవరిని శిక్షించవద్దు అని రాసింది.

కానీ లెటర్ లో ఆమె చావుకు భర్త అత్తమామాలే కారణం అని ఉంది కాబట్టి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు.విన్నారుగా ప్రేమగా చూసుకోవాల్సిన భర్త పట్టిచ్చుకోవడం లేదని ప్రేమగా లేడని ఈ యువతీ ఎంత పని చేసిందో.కాబట్టి మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళతో మంచిగా ఉండండి.వాళ్ళతో అన్ని విషయాలు పంచుకుని వాళ్ళను సుఖ పెట్టండి మీరు సుఖపడండి.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఈ మద్య భార్యాభర్తల మద్య బంధం తగ్గిపోడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.