కెమెరాకు చిక్కిన 5 వింత విషయాలు…100 మీ కళ్ళను మీరే నమ్మలేరు..

213

కొన్ని కొన్ని సార్లు మనం ఎప్పుడూ జరగవు అటువంటివి ఉండవు అంటూ తీసిపారేసిన చిన్న చిన్న విషయాలు..లేదు ఇది నిజం అంటూ మన కళ్ళెదుటుకు వచ్చినపుడు ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది..అటువంటి కొన్ని విషయాలౌ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..అడవులకు దగ్గరగా నివశించేవారు ప్రతీ రోజు అడవిని ఎదో ఒకసారి దర్శించడం చేస్తారు..అక్కడికి వెళ్ళి కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతారు..

Image result for bike riding in night time

మొట్టమొదటిది..కొందరు రాత్రి పూట జర్నీ చేస్తూ ఉంటారు..బైక్ పై బయట తిరగడానికి ఎక్కువ ఇష్టం చూపుతారు..అయితే ముఖ్యంగా బైక్ రేసులలో ఎక్కువగా పాల్గొన్న యువత కొంతమంది బైక్ మీద వెళ్తుండగా వారికి పక్కన ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించి అటువైపుగా బండి హెడ్ లైట్ వేసి చూడగా ఏమీ కనిపించలేదు..కాస్త పరిశీలించి చూడగా అక్కడ ఒక మనిషి లాంటి ఆకారం కనిపించింది.. కానీ మనిషి మాత్రం కదు..పెద్ద తల కలిగి పెద్ద పెద్ద కళ్ళూ ఉన్నాయి..పూర్తిగా మన సినిమాల్లో ఏలియన్ ఏ విధంగా ఉండవచ్చు అని భావిస్తున్నామో అదే విధంగా కనిపించడంతో అక్కడి నుండి క్షణం ఆలస్యం చేకుండా పారిపోయారు..ఇదంతా వారి కెమెరాల్లో రికార్డూ చేస్తే గాని జనం వారిని నమ్మలేదు..ఒకసారి చూడండి..మీకెలా అనిపిస్తుందో..

ఈ క్రింద వీడియో చూడండి

రెండవది..పచ్చని చెట్లతో నిండుగా ఉన్న ఒక ప్రదేశానికి..ఆడుకోవడానికి వెళ్ళీన కొంతమంది యువత అక్కడ ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తూ కాస్తంత ఎక్కువ కాన్సంట్రేట్ చేసి చుట్టుపక్కల ప్రదేశాలను తమ కెమెరాల్లో బందించడానికి ప్రయత్నిస్తే వారికి ఎర్రటి కళ్ళు కలిగి నల్లటి పొడవైన ఒక ఆకారం కనిపించడంతో భయపడి అక్కడినుంచి పరిపోవడం వారి వంతయింది..ఇది కూడా వారు తీసుకెళ్ళిన కెమెరాలో రికార్డు అవ్వకపోతే ఖచ్చితంగా ఎవరూ నమీఅవారు కాదు..

Image result for guys playing forest

మూడవది..సరదాగా మంచు కురవడంతో బయటకు తమ పెంపుడు కుక్కను తీసుకొని వెళ్ళగా అది ఉన్నట్టుండి మాట వినకుండా పరిగెత్తడంతో ఆ వ్యక్తి కూడా దాన్ని వెంబడిస్తూ క్నొచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక మహిళ ఒక చిన్న పాపతో గాల్లో ఏదో మాట్లాడడం కనిపించింది..కొంత సమయంలోనే కుక్క అరవడంతో ఆ పాప గాల్లో నుండి హటాత్తుగా ఆమె చేతిలో పడడం వారిద్దరూ అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోవడం కనిపించింది..ఇలాంటి ఒక విధయం జరిగింది అని ఎవరికైన చెప్తే నిజంగా నమ్ముతారా..కెమెరాలో రికార్డు అయింది కాబట్టి తప్పకుండా నమ్మాల్సిందే..

Image result for మంచు కురవడం

నాలగవది..

జలఒపాతాలు పచ్చని అందాలతో ఉన్న సోయగాలను చూసేందుకు అడవికి వెళ్ళిన ఒకబ్బాయికి ఎదురైన సంఘటన ఇది..జలపాతాన్ని చిత్రీకరించేందుకు కెమెరా కూడా తీసుకెళ్ళడంతో వీడియో తియ్యగలిగినట్లుగా అతను చెబుతున్నాడు..అతను పక్కన ఉన్న బ్రిడ్జ్ పైకి వెళ్ళి జలపాతాన్ని చిత్రీకరించేందుకు జలపాతం వైపు ఒకసారి కెమెరాను తిప్పి మరోవైపుకు తిప్పేసరికి అక్కడ ఒక మనిషి లాంటి ఆకారం ఉండి పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉండడంతో అక్కడ నుండి పారిపోయానని ఆ యువకుడు చెబుతున్నాడు..మొదట చూడగానే మనుషులు అనిపించినా కాస్తంత జూం చేసి చూస్తే పెద్ద తలకాయ పెద్ద కళ్ళు కలిగి మనం ఊహించుకునే గ్రహాంతరవాసుల్ల కనిపించడంతో అక్కడ నుండి పారిపోయినట్లు వివరిస్తున్నాడు..

Image result for water falls

ఇక ఐదవది..

ఉదయాన్నే మంచు కురిసే ప్రదేశంలో ఎవరూ ఇంకా నిద్ర కూడా లేచి ఉండరు..ఆ సమయంలో తాను తన స్నేహితుడు కలిసి వాకింగ్ చేసేందుకు బయటకు వెళ్ళాలని అక్కడ వారు బ్రిడ్జ్ ప్రదేశానికి వెళ్ళే సరికి దూరంగా ఒక వ్యక్తి జోకర్ లాంటి వేష ధారణతో కనిపించడంతో గట్టిగా అతన్ని పిలిచి ఉదయం 7 గంటల సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించగా అతను ఒక్క ఉదుటున వెంటపడడం మొదలుపెట్టాడు..పరిగెత్తుకు రావడంతో భయపడి వారు కూడా అక్కడి నుండి పారిపోయారు..ప్రాణాలు దక్కించుకున్నారు..ఇది అసలు ఊహించలేదు అని చెప్పడం జరిగింది..