అందరూ చూస్తుండగా ఈ అమ్మాయి..ఛీ ..ఛీ

602

ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు తలుచుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాకా అందరు విచిత్ర వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ అని కొడితే కొన్ని వందల వీడియోలు వస్తాయి. వాటిని చూసి నవ్వని వాడంటూ ఎవడు ఉండడు. భాషతో సంబంధం లేకుండా ఫన్నీ వీడియోస్ మనల్ని అలరిస్తాయి.అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫన్నీ వీడియో గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

Image result for girls

ఒక్కసారి ఈ ఫోటో చుడండి మీకేమనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏదో తప్పు పని చేస్తున్నట్టు ఉంది కదా. చూస్తుంటేనే ఛీ ఛీ అని అనిపిస్తుంది కదా. కానీ అది ఒకఫన్నీ వీడియో. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చుడండి.ఒక మగాడి విగ్రహం. బట్టలు లేకుండా అన్ని అవయవాలు కనిపిస్తూ ఉన్న ఒక మగాడి విగ్రహం కదా. ఈ అమ్మాయి తన ఫన్నీ వీడియో కోసం ఈ విగ్రహాన్ని ఎంచుకుంది. అయితే ఈ విగ్రహానికి ఒక గమ్మత్తైన విషయం కూడా ఉందండి. అదేమిటి అంటే ఆ విగ్రహం మిడిల్ పాయింట్ ను చేతితో పట్టుకుని అటుఇటు కదిలించవచ్చు. దానిని చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. అంతేనా ఆ విగ్రహం కింద ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోకి ఒక మనిషి దూరవచ్చు. అయితే ఆ మనిషి ఆ బాక్స్ లోకి ఎలా దూరాడో కూడా ఎవరికీ అర్థం కాదు. అందుకే జనాలకు వెర్రివాళ్లను చెయ్యడానికి ఈ విగ్రహాన్ని ఎంచుకుంది ఆ మహిళ.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఒక కెమెరా పట్టుకుని వచ్చే వాళ్ళందరిని ఆ విగ్రహ మిడిల్ పాయింట్ దగ్గర పట్టుకోమని చెప్తుంది. అది కదలడం చూసి అందరు విస్తుపోతున్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి వచ్చి ఆ విగ్రహము కింద ఉన్న బాక్స్ లోపలికి వెళ్లడం చూసి ఇది ఎలా జరిగిందా అని అందరు విస్తుపోయారు. ఇలా ఒకరిని కాదు ఇద్దరినీ కాదు చాలా మందిని ఫూల్ చేసింది ఆ మహిళ. అయితే చివరికి అందులో ఉన్న కామెడీ అర్థం అయ్యి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఇలాంటి వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. కావాలంటే మీరు కూడా చూసి హాయిగా నవ్వుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పైన చెప్పిన ఫన్నీ వీడియో గురించి అలాగే యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి ఫన్నీ వీడియోస్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.