Breaking News:ఘోర విషాదం రోడ్డు ప్ర‌మాదంలో టీవీ యాంక‌ర్ మృతి

900

ఈ మద్య రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ప్రభుత్వం రోడ్ సెఫ్టీ రూల్స్ ఎన్ని చేపట్టినా అవతల వారి వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు.ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించక అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఈమధ్య సెలబ్రిటీస్ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ లో మరణించడం జరుగుతుంది.ఈ మద్య యాంకర్ విభాగంలో పనిచేసే చాలా మంది చనిపోతున్నారు.ఇప్పుడు మరొక యాంకర్ దుర్మరణం చెందారు.మరి ఆమె ఎవరు ఎలా చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for car accident

ప్రముఖ న్యూస్ యాంకర్ షాలిని ఈ రోజు ఉదయం రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందారు. చెన్నై లోని మదురై ప్రాంతానికి చెందిన షాలిని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తుంది.చెన్నై నగరంలోని ప్రైవేట్ టీవీ చానెల్ లో పల్లపట్టి గ్రామానికి చెందినా అంగయ్యర్ కరసి,ఇరోడ్ కు చెందినా శాలిని దేవకోటకు చెందినా రాజ్ కుమార్ సతీష్ గోకుల్ లు యాకర్స్ గా పని చేస్తున్నారు.ఇటివలే సెలవుల మీద అంగయ్యర్ కరసి తన ఇంటికి వెళ్ళింది.అయితే ఆమెను చూడటానికి ఆదివారం షాలిని ఆమె స్నేహితులతో కలిసి పల్లపట్టి ప్రాంతానికి తన స్నేహితురాలు అయ్యంగార్ ను కలవటానికి వెళ్లారు. తిరుగు ప్రయాణం లో వీరు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా మధురై సమీపం లో ఒక లోయలో పడి పోయింది.శాలినితో సహా మిగతా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Breaking News:ఘోర విషాదం రోడ్డు ప్ర‌మాదంలో టీవీ యాంక‌ర్ మృతి

 

ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సు ద్వారా కారు లో ఉన్న ఐదుగురిని ఆసుపత్రి కి తరలించగా అక్కడ చికిత్స చేస్తున్న సమయంలో షాలిని మృతి చెందారు. మిగిలిన ఐదుగురికి ప్రాధమిక చికిత్స అందచేస్తునట్టు వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సి ఎం పళనిస్వామి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపుతూ, సిఎం సహాయ నిధి నుండి ఆమె కుటుంబ సభ్యులకి మూడు లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు.శాలిని మృతికి తమిళ యాంకర్స్ అందరు సంతాపాన్ని తెలియజేశారు.మరి మనం కూడా కామెంట్ రూపంలో ఆమె మృతికి నివాళులు అర్పిద్దాం.

ఆమె వింత‌ కోరిక‌ల‌కు కొత్త పురుషుడు దొరికాడు ..13 మంది సుఖ‌పెట్ట‌లేద‌ని 14వ‌ వాడికి..