ఆ పురుషులతో గర్భం చేయించుకునేందుకు ఫారిన్ నుంచి వస్తారట…

503

టారిజం పలు రకాలు.. హిస్టారికల్ టూరిజం.. వెదర్ టూరిజం.. హెల్త్ టూరిజం.. కేసినో టూరిజం.. ఇలా ఎన్నో రకాలు.. మనం వెళ్లే కారణాన్ని బట్టి టూరిజం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనే మాట విన్నారా. బహుశా విని ఉండరు. నిజంగా ఇలాంటిది ఉంటుందా అని కూడా అనిపిస్తుంది.అవును నిజమే.. ప్రెగ్నెన్సీ టూరిజం అంటే.. ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ గర్భం దాల్చి మళ్లీ సొంత ప్రాంతానికి రావడం. ప్రత్యేకించి గర్భం దాల్చడం కోసం అక్కడికి వెళ్లడం ఎందుకంటారా. గర్భం దాల్చేదే ఆ ప్రాంతానికి చెందిన పురుషులతో.. ఇదే ఇక్కడి హైలెట్ పాయింట్.మరి గర్భం కోసం ఇక్కడికే ఎందుకు వస్తున్నారో దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా.

Image result for girl

హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్ పరిసర ప్రాంతల్లో బ్రోక్పా అనే హిమాలయన తెగ ఉంది. విదేశాల నుంచి ఎందరో మహిళలు ఇక్కడికి వచ్చిన ఇక్కడి పురుషులతో సెక్స్ చేసి గర్భం దాలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని వారు నమ్ముతుంటారు.స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనిచ్చే ఉద్దేశంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారట. 2007లో సంజీవ్ శివన్ తీసిన ‘ది ఆచ్టంగ్ బేబీ… ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ’ అనే డాక్యుమెంటరీ ఇందుకు ఓ సాక్ష్యం. జర్మనీకి చెందిన ఓ మహిళ లద్దాఖ్ వచ్చి, ఇక్కడి వ్యక్తి సాయంతో గర్భం దాల్చినట్లు ఈ డాక్యుమెంటరీలో చెబుతారు. ఆర్యన్లు ఎత్తుగా, పొడుగ్గా ఉంటారు. వారే స్వచ్ఛమైన మనుషులని నమ్మే విదేశీయుల కారణంగా ఈ ప్రెగ్నెన్సీ టూరిజం విలసిల్లుతోంది. బ్రోక్పా ప్రజలు దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. దీని వల్ల తమ సముదాయానికి చెడ్డ పేరు వస్తుందని వారు భావిస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే వీళ్లకు ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే… ఆర్యజాతి మానవజాతిలోనే స్వచ్ఛమైనదిగా చెప్పుకుంటారు.భూమిపై ఉన్న ప్రజలందరిలో ఆర్యన్లలోనే అత్యంత స్వచ్ఛమైన రక్తం ఉందని నాజీలు నమ్మారు. ఆదర్శవంతమైన వ్యక్తులకు ఉండే లక్షణాలు మొత్తం ఆర్యులకు ఉన్నాయి. వారిది ప్లేన్ చర్మం, చాలా సున్నితంగా ఉంటుంది. వారి జుట్టు బ్లోండ్ కలర్ లో ఉంటుంది. వారి కళ్లు నీలి రంగులో ఉంటాయి. బ్రోక్పా జాతి చాలా ప్రత్యేకమైనది. బ్రోక్పా జాతి పాటించే నియమాలు కూడా చాలానే ఉంటాయి. వీరి జాతికి చెందిన ఒక అమ్మాయి వేరే జాతికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమెను మళ్లీ తమ గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వరు. గతంలో బ్రోక్పా జాతి వారు ఉండే ప్రాంతాల్లోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీలుండేది కాదు. ఆ గ్రామాల్లోకి ఎవరూ ప్రవేశించకూడదనే నిబంధనలుండేవి. అయితే ప్రభుత్వ జోక్యంతో ఆ గ్రామాల్లోకి అందరూ ప్రవేశించే లభించింది. ప్రస్తుతం బ్రోక్పా తెగ ఉండే నాలుగు గ్రామాలకు సందర్శకులు చాలా మందే వెళ్తుంటారు. ఆర్యుల్లో మిగిలి ఉన్న జాతి తమది మాత్రమేనని బ్రోక్పా తెగకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే చాలా దేశాల నుంచి ఆడవారు తమ దగ్గరకు వచ్చి తమతో సంభోగంలో పాల్గొని ఆర్య జాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారని బ్రోక్పా జాతికి చెందిన మగవారు తెలిపారు. విన్నారుగా ఈ తెగ గురించి వారితో సెక్స్ చెయ్యడానికి విదేశీ మహిళలు ఎందుకు ఆరాటపడతారో. మరి ఈ తెగ గురించి ఆ జాతి మనుషులకు ఉన్న లక్షణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.