జీవితాలను నాశనం చేసిన tik tok వీడియోలు

765

ఈ మధ్య యూత్ డబ్ స్మాష్ వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పెడుతున్నారు.ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.బాగా లైక్స్ రావడానికి రకరకాల వీడియోలు చేస్తున్నారు.అలా సరదాగా చేసిన వీడియోలు కొన్నిసార్లు జైలుకు పోవడానికి కారణం అయితే కొన్ని వీడియోలు ఏమో ప్రాణాలు పోయేలా చేశాయి.అలా ప్రాణాలు పోయేలా చేసిన కొన్ని టిక్ టాక్ వీడియోల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for tik tok

1.ఈ వీడియోలో యువకుడు అమ్మాయిలు బట్టలు వేసుకుని చూడటం చూసి,అమ్మాయిల హావభావాలు చెయ్యడం చూసి కామెంటార్స్ అతని మీద మజాకు చెయ్యడం స్టార్ట్ చేశారు. అబ్బాయి అమ్మాయిలాగా డ్రెస్ వేసుకుని మజా చేస్తే అతని మీద మజాకు చెయ్యకుండా ఎలా ఉంటారు చెప్పండి.వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూసి అతను ప్రస్టేట్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసుల విచారణలో తేలింది ఏమిటంటే..అతను చేసిన వీడియోకు ఫ్రెండ్స్ బంధువులు తెలిసినవారు అందరు వెటకారంగా కామెంట్స్ పెట్టారు.ఆ వచ్చిన కామెంట్స్ చూసి అతను మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.అతను వీడియోలకు హద్దులు దాటి కామెంట్స్ చేసినా వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

2.ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఎంగ్.ఆమె చైనాలో ఒక లైవ్ స్ట్రీమ్ గర్ల్.తన వాయిస్ తో ఒక పాటపాడి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది.అలా వీడియోలు పెట్టడం వలన ఆమె ఎంతో ఫెమస్ అయ్యింది.ఒక్క సంవత్సరంలోనే ఏడూ మిలియన్ డాలర్స్ సంపాదించింది.ఇలా దేశం మొత్తం ఆమె ఫెమస్ అయ్యింది.అలా చైనా నేషనల్ సాంగ్ ను తన వాయిస్ తో పాడి పోస్ట్ చేసింది.కానీ ఆ వీడియో చైనా ప్రజలకు నచ్చలేదు.తమ జాతీయ గేయ పరువు తీసిందని కేసు వేశారు.ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇంతకు ఆ అమ్మాయి ఆ వీడియోలో ఏం చేసిందంటే చైనా జాతీయ గీతాన్ని పాడుతున్న సమయంలో చేతులను కదపకుండా సెల్యూట్ చేసి ఉంచాలి.కానీ ఆ అమ్మాయి పాడే సమయంలో చేతులను అటు ఇటు కదుపుతూ పాడి పోస్ట్ చేసింది.అలా చెయ్యడం వలన ఆమెను ఐదు రోజుల పాటు కష్టడీలోకి తీసుకున్నారు. అందుకే ఏ పాటలు పాడిన జాతీయగీతాల జోలికి వెళ్ళకూడదు.ఒకవేళ వెళ్లినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాతీయగీతాన్ని పాడాలి.లేకపోతే ఇలాగే ఉంటుంది. ఈమె జైలు నుంచి వచ్చాకా సోషల్ మీడియా ద్వారా అందరికి సారీ చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

3.తేరా గాటా… ఆ పాట కంటే దానిని డబ్ స్మాష్ చేసిన అమ్మాయిలే ఎక్కువగా గుర్తుకు వస్తారు.ఎందుకంటే ఆ పాటను ఈ అమ్మాయిలు అంతలా చెరిపేసి వైరల్ చేశారు.అంత మంచి పాటను ఈ అమ్మాయిలు తమ ప్రైవేట్ పార్ట్శ్ ను సిగ్నల్ గా ఇస్తూ వీడియో తీసి వైరల్ చేశారు.దానివల్ల అబ్బాయిల పట్ల అమ్మాయిల మనోభావాలు దెబ్బతినేలా ఉందని ఆ అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.వీల్లేనండీ టిక్ టాక్ లో లైక్స్ కోసం విచిత్రంగా చేసి భారీ మూల్యాన్ని చెల్లించిన కొందరి గురించి.కాబట్టి ఇలా వీడియోలు చేసే ముందు కొంచెం జాగ్రత్త.. లేకుంటే మీకు కూడా ఏదైనా సమస్య రావొచ్చు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.టిక్ టాక్ వీడియోల గురించి అలాగే టిక్ టాక్ లో ఇలా వీడియోలు పెట్టి సమస్యలు తెచ్చుకున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.