ఈ 4 పనులు చేసినవారు ఖచ్చితంగా స్నానం చెయ్యాలి

1126

సాధారణంగా మనం రోజు ఎన్నో ప్రాంతలకు వెళ్తుంటాం.కానీ తిరిగి మనం మళ్ళి మన ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చెయ్యకుండా అటుఇటు తిరుగుతూ ఉంటాం.అలాగే కొన్ని పనులు చేసిన వెంటనే మనం ఖచ్చితంగా స్నానం చెయ్యాలి.కానీ చాణక్య ప్రకారం కొన్ని పనులు చేసిన వెంటనే ఖచ్చితంగా స్నానం చెయ్యాలి.ఆ పనులు చేసి కనుక మనం స్నానం చెయ్యకపోతే మనం చాలా పాపం చేసిన వాళ్ళం అవుతాం అని చాణుక్యుడు చెప్తున్నాడు.మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు నేను చెబుతా విని తెలుసుకోండి.

Image result for shower

ఎవరైనా చనిపోతే అతని అంత్యక్రియలు జరపడానికి స్మశానానికి వెళ్ళడం జరుగుతుంది.అయితే శాస్త్రాల ప్రకారం స్మశానానికి వెళ్తే శవాన్ని ముట్టుకుంటాం కాబట్టి మనకు అంటూ లేదా సుష్టి ఉంటుంది అని ఆ అంటూ లేదా సుష్టి పోవాలంటే స్నానం చెయ్యాలని అంటారు మన పెద్దలు.ఈ విషయాన్నీ పక్కన పెడితే మనం స్మశానానికి వెళ్తే అక్కడ ఉండే బ్యాక్టీరియా మనకు అంటుకుంటుంది.ఈ బ్యాక్టీరియ వలన మనకు ఏమి కాకూడదు అంటే మనం స్నానం చెయ్యాలి.ఇక పురాణాల ప్రకారం స్మశానానికి వెళ్లి వచ్చిన వారు ఎవరిని ముట్టుకోకముందే స్నానం చెయ్యాలి.లేకుంటే కీడు జరుగుతుందని అంటారు.సాధారణంగా మన శరీరం అందంగా కనిపించడం కోసం లేదా శరీరం శుభ్రంగా ఉంటుంది అని మనం ఆయిల్ మసాజ్ చేపించుకుంటాం.

Image result for shower

ఇలా ఆయిల్ మసాజ్ చేసినప్పుడు మన శరీరంలోని పొరలు ఓపెన్ అయ్యి చెడు బ్యాకీరియా మరియు టాక్సిన్స్ విడుదల అవుతాయి.కాబటి ఇలా ఆయిల్ మసాజ్ కు వెళ్లి వచ్చిన వారు వెంటనే స్నానం చెయ్యాలి.మనం నెలకోసారి అయినా హెయిర్ కట్ చేపించుకోడానికి లేదా షేవింగ్ చేపించుకోడానికి అయిన సరే ఒక్కసారైనా సెలూన్ కు వెళ్తాం.అలా కటింగ్ చేపించుకున్నప్పుడు జుట్టు తంతువులు మన శరీరానికి అంటుకుంటాయి.అలా వెంట్రుకలు మన శరీరానికి అంటుకోవడం మంచిది కాదు.కాబట్టి వెంటనే స్నానం చెయ్యాలి.ఈ విషయాన్నీ పక్కన పెడితే పూర్వ ఆచారాల ప్రకారం కటింగ్ చేపించుకున్న వాళ్ళు ఇంటి లోపలికి రాకముందే స్నానం చెయ్యాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలా చెయ్యకపోతే దరిద్రం అని మన పెద్దలు చెప్తూనే ఉంటారని మనకు తెలిసిన విషయమే.ఒక జంట ఎప్పుడైనా తమ శరీర పనుల్లో నిమ్మగ్నమయినప్పుడు అంటే శృంగారం చేసినప్పుడు వారు ఖచ్చితంగా స్నానం చెయ్యాలి.ఎందుకంటే వాళ్ళు అపరిశుభ్రత వలన వాళ్ళు దేవుడి దగ్గరకు వెళ్ళడం లేదా దేవుడి ముందే తిరగడం వలన వారికి అయిష్టం సంభవిస్తుంది.ఇలాంటి పనులు పాపంతో కూడినవి కాబట్టి ఇలాంటి వారు వెంటనే స్నానం చెయ్యాల్సి ఉంటుంది.మరి ఈ విషయాల మీద మీరేమంటారు.ఈ నాలుగు పనులు చేసి స్నానం చెయ్యకపోతే మనకు పాపం అని చెప్తున్నా చాణక్య సూత్రాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.