అమ్మాయిలు వంకాయను అంతగా ఇష్టపడటానికి కారణం ఏమిటో తెలిస్తే వంకాయను అస్సలు వదలరు.

639

కూరలకు రాజు ఎవరు అంటే అందరికి గుర్తుకు అవ్చ్చే పేరు వంకాయ.అలా ఎందుకు అంటారో మీరెప్పుడైన ఆలోచించారా.రాజు అన్నారంటే అన్ని కూరగాలలో ఉండే దానికంటే దీనిలో కొంచెం ఎక్కువ స్పెషలే ఉండాలి.మరి ఆ స్పెషల్ ఏమిటో మీకు తెలుసా..అసలు వంకాయ వలన మనిషికి కలిగే లాభాల గురించి మీరెప్పుడైన ఆలోచించారా..లేదు కదా..వంకాయ వలన కలిగే లాభాలు ఏమిటో మీకు తెలియదు కదా.ఇప్పుడు నేను మీకు వంకాయ వలన కలిగే లాభాల గురించి చెబుతా విని తెలుసుకోండి.

Image result for brinjal

అన్ని కూరగాయల్లో కెళ్లా వంకాయ రారాజుగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది వంకాయను ఇష్టపడి తింటుంటారు. మార్కెట్లో సైతం ఎక్కడ చూసినా వంకాయ లేని అంగళ్లు ఉండవని చెప్పవచ్చు.ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది.వంకాయల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయల్ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Image result for brinjal with girls

వంకాయలో క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. వంకాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు. వంకాయలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి మేలు జరిగినట్లే. వంకాయలను తినడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా హైబీపీని వంకాయలు నియంత్రిస్తాయని వారు చెప్తున్నారు.ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి.స్ప్లీన్‌ వాపు(spleenomegaly)లో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి.వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర గాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే ” గాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫము తగ్గుతాయి.వంకాయ ఉడకబెట్టి తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వంకాయ సూప్ , ఇంగువ , వెళ్ళుల్లి తో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును.మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిక తినడము వలం , దీనిలోని పీచుపదార్దము మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉండును.వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు , మూలవ్యాధి(Haemorrhoids) నివారణలో వాడుతారు.ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే వంకాయను కూరలలో రాజు అంటారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వంకాయ గురించి దాని వలన మనకు కలిగే లాభాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.