ఈ భారతీయరాజు కోటలోకి ఏ ఆడదైనా నగ్నంగా వెళ్ళాల్సిందే.. రాజు ఏంచేస్తాడంటే?

4285

మన దేశంలో ఎన్నో సంఘటనలు జరిగాయి.రాజుల కాలం నుంచి స్వాతంత్రం వచ్చే వరకు ఎన్నో చిత్రధి విచిత్ర సంఘటనలు జరిగాయి.అప్పటి కాలంలో మన దేశంలో రాజుల పాలన ఉండేది.మనకు ఎంతోమంది రాజుల గురించి తెలుసు.ఎక్కువ మంది మంచే చేశారు.కానీ కొంతమంది రాజులు నీచపు పనులు చేశారు.ముఖ్యంగా రాజ్యంలో సిగ్గుమాలిన నియమాలు పెట్టి అప్పటి కాలం నాటి ప్రజలను హింసించేవారు.అలంటి ఒక రాజు గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.మరి ఆ రాజు ఎవరో అతను పెట్టిన నియమాలు ఏమిటో తెలుసుకుందామా.

Image result for old king sex paints

పంజాబ్ రాష్టంలోనే పటియాల ఊరు అప్పట్లో ఒక రాజ్యంగా ఉండేది.పటియాల రాజ్యాన్ని భూపేంద్ర సింగ్ అనే రాజు పాలించేవాడు.అతను అక్టోబర్ 12 1891 లో పటియాల లోని మోతీలాల్ ప్యాలెస్ లో జన్మించారు.ఆయన తండ్రి రాజేంద్ర సింగ్ మరణించిన తర్వాత ఇతను రాజ్య పాలన చేపట్టాడు.అతను రంగులమయ విలాసవంతమైన జీవితానికి ప్రసిద్ధి.అతను రంగుల జీవితం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.ఈ పటియాల రాజు అయినటువంటి భూపేంద్ర సింగ్ యొక్క రాసలీలల గురించి అతని ఆస్థానంలో దివంగ్ గా పని చేసిన జర్మనీ జాన్ అనే అతను రాసిన మహారాజు రాణి అనే పుస్తకంలో రాశాడు.ఆ పుస్తకంలో ఆయన రాసిన ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

భూపేంద్ర సింగ్ కు రకరకాల వింతైన అలవాట్లు ఉండేవట.అవి పిచ్చి పిచ్చిగా కూడా ఉండేవట.ఆ పిచ్చిలో బాగంగా అతను ఒక కొత్త రూల్ పెట్టాడంటా.అదేమిటి అంటే ఆయన మహల్ లోకి వచ్చే స్త్రీలు బట్టలు విప్పేసి నగ్నంగా రావాలంటా.ఆయన పటియాల రాజ్యంలో లీలా మహల్ అనే భవనాన్ని నిర్మించాడు.ఈ మహల్ లోకి కేవలం నగ్నంగా ఉన్న వారికే ప్రవేశం ఉంటుంది.ఈ మహల్ పటియాల నగరం నుంచి భూపేంద్ర నగరం కు వెళ్ళే మార్గంలో ఉంటుంది.ఈ మహల్ గురించి దివాన్ రాసిన మహారాజు మహారాణి అనే పుస్తకంలో వర్ణించాడు.ఈ మహల్ లో రాజు గారికి స్పెషల్ గా ఒక గది ఉంటుందంటా.

Related image

ఆ గదిలో నాలుగు గోడల మీద అమ్మాయిల ఫోటోలు ఉండేవంటా.రకరకాల ఆసనాల్లో ప్రేమ కలాపాలు నడిపే విధంగా ఉన్న చిత్రాలు ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఉన్న అమ్మాయిల చిత్రాలు ఉండేవంటా.ఆ గది మన ఇండియన్ స్టైల్ లో అలంకరించి ఉండేదంటా.ఆ రోజుల్లో మహల్ బయట ఒక స్విమ్మింగ్ ఫూల్ ను నిర్మించారు.ఆ స్విమ్మింగ్ ఫూల్ ఎంత పెద్దది అంటే అందులో ఒకేసారి 150 మంది ఆడవాళ్ళూ మగవారు స్నానం చేసే విధంగా నిర్మించారంటా.ఇతను 38 ఏళ్ళు పటియాల రాజ్యాన్ని పాలించాడు.ఇతను చాలా మంది ఆడవాళ్ళతో శృంగారం చేశాడు.ఒక లెక్క ప్రకారం చూస్తే ఇతను 88 మంది పిల్లలకు తండ్రి అంటా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాంటి రాజులు తమ విలాసాల కోసం ఎన్నో కోటలను నిర్మించారు.ఆ కోటలలో ఇప్పటికి కూడా కొన్ని చెక్కుచెదర కుండ ఉన్నాయి.ఆ కాలంలో రాజులు ఏం చేసిన చెల్లింది అనడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.వాటికీ సాక్షాలు కూడా ఉన్నాయి.మరి ఈ భూపేంద్ర సింగ్ రాజు గురించి మీరేమనుకుంటున్నారు.అప్పటి కాలంలో రాజులు చేసిన వికృత పనుల గురించి ప్రజలను ముఖ్యంగా ఆడవాళ్ళను వాళ్ళు హింసించిన విధానం గురించి వాళ్ళు పెట్టిన నియమాల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.