శృంగారానికి బానిసైనట్లయితే వారికి ఈ 5 లక్షణాలు ఉంటాయి

645

శృంగారం అనేది గొప్పది.దానిని ఇష్టపడని వారంటూ ఉండరు.అందులో పాల్గొని అందులో ఉన్న మజాను పొందాలని అనుకుంటారు.కొంతమంది అయితే శృంగారానికి బానిస అవుతారు కూడా.జీవితంలో ఎప్పుడు చూసినా కూడా శృంగార ఆలోచనలు చేస్తూ, పోర్న్‌ సినిమాలు చూస్తూనే ఉంటారు.అయితే అలా చూసినట్లయితే జీవితం సంకనాకి పోవడం ఖాయం అనే విషయాన్ని గుర్తించాలి.మీరు లేదా మీ పక్క వారు సెక్స్‌కు బానిస అయ్యారేమో ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాల ద్వారా తెలుసుకోండి.

Image result for lovers

ఒక వేళ మీరు సెక్స్‌కు బానిసైనట్లయితే వెంటనే మారండి లేకుంటే మీ జీవితం మరికొన్నాళ్లకు నాశనం అవుతుంది.మీరు ఒకరితొ సంబంధంలొ ఉన్నప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శారిరకంగా కలవడానికి ప్రయత్నిస్తారు.సెక్స్ అంటే పిచ్చిలాగా అవుతుంది.అయితే ఒక 5 లక్షణాలు మాత్రం మీరు సెక్స్ కు బానిస అయ్యారో లేదో తెలుస్తుంది.ఆ ఐదు లక్షణాలు మీకోసం..

Image result for lovers

1) పొద్దున లేచినప్పటి నుండి స్నానానికి వెళ్ళేవరకు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు తెలిసొ తెలియకనొ మీ మర్మాంగాలను తాకుతుంటారు. ఇదంతా అనుకొకుండానే జరుగుతుంటుంది ఎందుకంటే మీ మెదడులోని ఆలోచనలన్ని హస్త ప్రయోగం గురుంచే కాబట్టి.
2 ) సెక్స్ కు సంబంధించిన ఆలొచనలతొ నిండి ఉండడం వల్ల మీకు వేరే ఏ విషయం గురించిన ఆలొచనలు ఉండవు. మీరు సెక్స్ కు బానిస అయ్యారని చెప్పడానికి ఇది ఖచ్చితమైన లక్షణం.
3 ) తాత్కాలికమైన సుఖం కోసం మీరు వేరే వారి ప్రమేయం కూడా ఇందులో చేరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు, ఎందుకంటే వారి లైంగికత మరియు అలవాట్లు తెలుసుకునే క్రమంలో లైంగికంగా సంక్రమించే జబ్బులను తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని గురుంచి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిందే.

Image result for lovers
4 ) మీరు చుట్టూ ఉన్న మనుషులతో చాలా స్నేహంగా ఉంటారు, కాని లోపల మాత్రం వారితొ ఎన్ని రకాలుగా ఎలాంటి రతి క్రీడలు చెయచ్చునని ఆలొచిస్తుంటారు. ఇవి ఆలోచనలే అయినప్పటికీ వీటిని నియంత్రించుకోవడం మంచిది, లెకుంటే ముందు ముందు చాలా తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడతాయి.
5 ) మీరు రతిక్రీడ గురుంచే ఆలొచిస్తారు. మీరు ఆలొచించకూడదనుకున్నా వివిధ రకాల రతి భంగిమలు ఎప్పుడూ మీ మెదడులో పరిగెడుతూనే ఉంటాయి. ఈ నిరంతర ఆలొచనలు మిమ్మల్ని నిస్సత్తువగా చేస్తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పైన చెప్పినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నట్లుయితే వెంటనే ఏదైనా యోగా సెంటర్‌కు వెళ్లడం లేదా, ఏదైనా ఆశ్రమంలో జాయిన్‌ అవ్వడం చేయాలి. అది కుదరకపోతే ఎక్కువగా దైవం గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడపాలి.పై లక్షణాలకంటే ముదిరిపోతే మిమ్ములను మార్చడం ఎవరి వల్ల కాదు. అందుకే జాగ్రత్త పడండి జీవితాన్ని కాపాడుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సెక్స్ గురించి దానికి బానిస అయితే కలిగే నష్టాల గురించి అలాగే పైన చెప్పిన లక్షణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.