వింత జంట: ఇద్దరూ సెక్స్ మార్పిడి చేయించుకుని పెళ్లి చేసుకున్నారు.. ఆ త‌ర్వాత షాక్

729

ఇదో విచిత్రమైన జంట సమాజాన్ని ఎదిరించి పెళ్లి చెసుకున్న జంట..ప్రపంచంలోనే ఇదో వింత కధ అన్నమాట. సెక్స్ మార్పిడి చేపించుకొని పెళ్లి చేసుకొన్న వారి గురించి ఎన్నో కధలు చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఆమె అతను ఇద్దరు కూడా సెక్స్ మర్పిడి చేయించుకున్న వారె ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇదంతా జరిగింది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా, ఈ వింత జరిగింది ఎక్కడో కాదు తమిళనాడులోనే. ప్రితిషా అనే అబ్బాయి 1988 లో తమిళనాడులోని కళ్యాణిపురం జిల్లాలో జన్మించాడు. అతను పుట్టుకతో అబ్బాయి అయిన కూడా అతనికి తానూ ఒక అమ్మాయి అన్న ఫీలింగ్ ఉండేది, దాంతో అమ్మయిలగా జీవించాలి అని అనుకున్నాడు.

చివరికి 17 ఏళ్ల వయసులో లింగ మార్పిడి చేపించుకొని అమ్మాయిలాగా మారిపోయాడు. ఆమె స్కూల్ కి వెళ్ళే సమయంలో స్టేజ్ డ్రామాలు వెయ్యడం అంటే చాల ఇష్టంగా ఉండేది ప్రస్తుతం ప్రొఫిషనల్ ఆర్టిస్ట్ అలాగే ట్రైనర్ కూడా. 2004,2005 మధ్యలో పాండిచ్చేరిలోని బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సుధా అని ఓ ట్రాన్స్ జనరేటర్ని కలిశాను, తరువాత తమిళనాడు మరికొంతమంది ట్రాన్స్ జనరేటర్ని కలిసాను వారంతా కూడా మహారాష్ట్ర లోని పూణే లో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని ఉంటున్నారు, అయితే వారిలో చాలామంది పొట్టకూటి కోసం వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు.ఇక నాకు ఆ పని చెయ్యాలి అని అనిపించలేదు దాంతో నా స్నేహితురాలి సలహాతో ట్రైన్ల్లో కీ చైన్స్ బొమ్మలు అమ్మడం మొదలు పెట్టాను అని ప్రితిషా చెప్పుకొచ్చారు.

ఆ తరువాత తనే సొంతగా ఓ దుఖనాన్ని మొదలు పెట్టిందట రోజుకు 300,400 వచ్చేవత దాంతో ఆ డబ్బుని మొత్తం దాచి 17 ఏళ్ల వయసులో లింగ మార్పిడి చేపించుకుందట. 1991 లో ఈ రోడ్డులో జన్మించిన ప్రేమ్ కుమార్ ఒక అమ్మాయి కాని తానూ మగవాడిని అని అనుకొనేది దాంతో సెక్స్ మర్పిడి ఆపరేషన్ చేపించుకుంది. తరువాత ప్రేమ్ కుమార్ గా పేరు మార్చుకున్నాడు. అయితే ఒక రోజు పేస్ బుక్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారింది ఇక వారిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకుడాడు అని అనుకున్నారు అంటే ఇంకా 2018 మర్చి 8 న పెళ్లి చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒకటయ్యారు.

కాపులకు రూ.10 వేల కోట్లు జ‌గ‌న్ అన్ లిమిటెడ్ హామీలు