డబ్బులు అడుగుదాం అని కారులోకి తొంగి చూశాడు లోపల జరిగేది చూసి షాక్…

1173

ఎక్కడ ఏ పని చెయ్యాలో ఆ పనే చెయ్యాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు లేకుంటే చాలా సమస్యలు వస్తు ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు.ఆ మాటలో కూడా నిజం ఉంది.ముఖ్యంగా శృంగారం మరియు ఇతరత్రా ప్రైవేట్ పనులు ఒంటరిగా చుట్టూ ఎవ్వరు లేనప్పుడు చెయ్యాలి.కానీ ఈ కాలం నాటి యువత ముద్దులు పెట్టుకోవడం శృంగారం చెయ్యడం లాంటివి రోడ్ల మీదే చేస్తున్నారు.ఈ మద్యనే ముంబై నగరంలో నడి రోడు మీద శృంగారం చేస్తూ దొరికిపోయిన ఒక జంటను చూశాం.ఇప్పుడు మళ్ళి అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.అయితే వీళ్ళు మాత్రం కారులో వెళ్తూ శృంగారం చేశారు.అయితే చివరికి వీళ్ళ శృంగారం ఎలా బయటపడిందో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Related image

మాస్కోలో గురువారం మధ్యాహ్నం ఓ జంట బీఎమ్‌డబ్ల్యూ కారులో ఒక జంట వెళ్తుంది.కారులో మంచి మ్యూజిక్ వస్తుంది.వాతావరణం కూడా చల్లగా ఉంది.ఇక ఇంకేముంది మంచి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళారు.కారులో వెళ్తూనే శృంగారాన్ని ఆస్వాదించారు.ఒక పక్క కారును కంట్రోల్‌ చేస్తూనే శృంగారానుభూతినీ ఆస్వాదించారు.వారు కింది దుస్తులు మాత్రమే విప్పి శృంగారంలో పాల్గొన్నారు.వీళ్ళ పై దుస్తులు అలాగే ఉన్నాయి.అయితే ఈ విషయం బయటకు ఎలా తెలిసిందో తెలుసా.Image result for romance in car

ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆపినప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి వాళ్ళను డబ్బుల కోసం అడుకున్నాడు.అయితే ఎంత అడిగినా డోర్ తెరవలేదు.దాంతో ఆ కుర్రాడు కొంచెం గట్టిగా కారు గ్లాస్ ను కొట్టి డబ్బులు అడిగాడు.శృంగారం చేస్తూ మంచి మూడ్ లో ఉన్న ఆ దంపతులకు చిరాకు లేసింది.ఆ కుర్రాడిని చెడామాడా తిట్టాలని కారు డోర్ తెరిచారు.అంతే ఇక వారు కారులో చేస్తున్న ఆ పని బయట పడింది.వాళ్ళిద్దరిని అలా చూసి ఆ బిచ్చగాడు షాక్ అయ్యాడు.

అయితే అప్పుడే ఆ కారు పక్కన మరొక కారు ఆగింది.వీల్లిద్దరిని అలా చూసి ఆ కారులోని వ్యక్తి షాక్ అయ్యాడు.ఇక ఆలస్యం చెయ్యకుండా తన చేతిలో ఉన్న ఫోనును తీసుకుని ఈ దృశ్యాన్ని తన ఫోన్‌లో బంధించాడు.వీడియో తీసిన వాడు ఉరికే ఉంటాడా.క్షణం ఆలస్యం చెయ్యకుండా నెట్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.దీంతో పోలీసులు వారి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.చివరికి పోలీసులు వారిని పట్టుకుని జైలుకు పంపించారు.డ్రైవింగ్‌ చేస్తూ శృంగారంలో పాల్గొంటే మాస్కోలో 500 రూబుల్స్‌ (432 రూపాయలు) జరిమానా విధిస్తారు.విన్నారుగా కారులో శృంగారం చేస్తూ దొరికిపోయిన ఈ జంట గురించి.మరీ ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఇలా ఎక్కడ పడితే అక్కడ శృంగారం లాంటి పనులు చేసే వారిని ఎలా శిక్షించాలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.