ఈ విషయాలు బ్యాంకాక్ లో మాత్రమే జరుగుతాయి..

573

బ్యాంకాక్..పర్సుల నుండి పప్పీల దాకా అన్నీ దొరుకుతాయిక్కడ..మీరు మీ యొక్క హాలిడేలో అద్భుతమైన బీచ్ లను అలాగే పచ్చటి ప్రకృతిని చూడాలనుకుంటే బ్యాంకాక్ ను ఎంచుకోవచ్చు..అంతేకాదు బ్యాంకాక్ లో ఒకదానిని మించి మరొకటి ఇంటర్నేషనల్ హోటల్స్ కూడా ఉన్నాయి..షాపింగ్ మాల్స్ నైట్ లైఫ్ స్పా మసాజ్ సెంటర్ల వంటివి ఎంతో ఎట్రాక్ట్ చేస్తాయి..మరి బ్యాంకాక్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for Bangkok girls

బ్యాంకాక్..ఎంజాయ్మెంట్ కు మారుపేరు గా ఉంటుంది..అందుకే కొన్ని సినిమాల్లో డైలాగులు కూడా ఉన్నాయి..గుడ్ బాయ్స్ గో టు హెవెన్..బ్యాడ్ బాయ్స్ గో టు బ్యాంకాక్ అని..ఈ ప్రపంచంలో అత్యధికంగా టూరిస్టుల ద్వారా విజిట్ చేయబడ్డ దేశంగా బ్యాంకాక్ ను చెప్పుకుంటారు..ప్రతీ సంవత్సరం దాదాపు 16 మిలియన్ల ప్రజలు ప్రపంచవ్యాప్తాంగా ఇక్కడికి టూరిస్టులు గా వస్తూ ఉంటారు..ఎందుకంటే బ్యాంకాక్ లోని అద్భుతమైన బీచ్ లను చూసి టూరిస్ట్ల యొక్క ఫ్రస్ట్రేషన్ దూరమై పోతుంది..బ్యాంకాక్ లో మానిక్యూర్ స్పా వంటి అనేక సర్వీసులతో పాటు ఫైవ్ స్టార్ హోటల్స్ లగ్జరీ కేవలం రోజుకి 100 డాలర్లలోనే లభిస్తుంది..లక్జరీ లైఫ్ స్టైల్ లో జీవించాలంటే బ్యాంకాక్ కంటే మంచి ప్రదేశం ఇంకేదీ దొరకదు..బ్యాంకాక్ లోని ఒక ప్రముఖ రోడ్ లో ఒకదాన్ని మించిన మరో నఈత్ క్లబ్ బార్ మరియు రెస్టారెంట్స్ ఉంటాయి..ఆ ప్రదేశానికి వెళ్తే పార్టీ లవర్స్ వెనక్కి తిరిగి రావడానికి ఒప్పుకోరు అంటే అతిశయోక్తి లేదు..మూవీ లవర్స్ కోసం బ్యాంకాక్ లో అద్భుతమైన 4 డి దియేటర్స్ ఉన్నాయి..ఆ దియేటర్ యొక్క టికెట్లు చాలా తక్కువ ధరలోనే ఉంటాయి..బ్యాంకాక్ లో చనినా టౌన్ అనే ఒక ప్రాంతం ఉంది..అక్కడకు వెళ్తే మీరు చైనా లో ఉన్న ఫీలింగే కలుగుతుంది..అక్కడ చైనీస్ వస్తువులు చైనీస్ ఫుడ్ రోడ్డు పక్కన లబిస్తాయి..దీంతో షార్ట్ కట్ లో మీరు చైనా కూడా చూసేసినట్టే..బ్యాంకాక్ లో ఫ్యామస్ ఏది అంటే బ్యాంకాక్ పారంపర థాయ్ మసాజ్ ఫ్యామస్ అని చెప్పాలి..

ఈ క్రింద వీడియోని చూడండి

ఈ మసాజ్ మీ యొక్క బాడీని రిలాక్స్ అయ్యే ఫీలింగ్ ను కలుగజేస్తుంది..బ్యాంకాక్ లో అనేక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి..జే జే మార్కెట్ నుండి చాతుచాక్ మార్కెట్ వరకూ పర్సుల నుంది పప్పీల వరకూ అన్నీ ఈజీ గా దొరికేస్తాయి..బ్యాంకాక్ లో ఎక్కువగా సీ ఫుడ్స్ ఫ్రెష్ వెజిటేరియన్ మరియు నాన్ వెజ్ నోరూరించే వంటకాలతో మీరు ఆరగించవచ్చు..బ్యాంకాక్ యొక్క మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ఎట్రాక్షన్ ఏదంటే అక్కడి పురాతన మహల్..దాని పేరే గ్రాండ్ ప్యాలస్..బ్యాంకాక్ యొక్క లైఫ్ లైన్ చావో ఫరియ నదిలో రాత్రి పూట మోటార్ బోట్ లో ఎంజాయ్ చేయొచ్చు..ఎందుకంటే ఆ బోట్లో నుంచి రాత్రి పూట బ్యాంకాక్ అందాలను విరజిమ్ముతున్న వెలుగులో చూడొచ్చు..అంతే కాకుణ్దా బ్యాంకాక్ లో వాటర్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి..ఇవన్నీ చూస్తుంటే మీక్కూడా బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా..అయితే ఖచ్చితంగ వెళ్ళంది..కెమెరాలను మాత్రం మీతో పాటు తీసుకొని వెళ్ళండి..ఎందుకంటే బ్యాంకాక్లోని అందమైన ఙాపకాలను బందించుకోవడానికి ఒక కెమెరా ఉండాలి కదా..చూసారు కదా..బ్యాంకాక్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..