ఈజంటలను చూస్తే నమ్మలేరు.. వీళ్ళు కాపురం ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్

530

కొంత మంది ప్రేమికుల‌ను చూస్తే వీరిద్ద‌రూ ఎలా ప్రేమించుకున్నారు అని అనుకుంటారు.. వాస్త‌వంగా వారికి అందం పై అంత మ‌క్కువ ఉండదు.. కేవ‌లం వారి మ‌న‌సులు మాత్ర‌మే చూసుకుని ప్రేమించుకుంటారు.. ఇలాంటి జంట‌లు చాలానే ఉన్నాయి మ‌న ప్ర‌పంచంలో, ఇక వీరికి వారి మ‌న‌సులు క‌ల‌వ‌డంతో ప్రేమ పెళ్లి చేసుకుంటారు. కొంద‌రు అయితే త‌మ కుటుంబంలో చూసిన వారిని ఎలా ఉన్నా చేసుకుంటారు. అయితే ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న‌డిఫ‌రెంట్ జంట‌ల గురించి మీరు ఎక్క‌డా విని ఉండ‌రు, ఈ జంట‌లు పెళ్లి చేసుకోవ‌డం ఓ ఆశ్చ‌ర్యం అని చెప్పుకున్నారు అక్క‌డ అంద‌రూ, ఎందుకు ఇలాంటి మాట‌లు వారిపై వ‌చ్చాయి అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Image result for सबसे अनोखे लवर्स -- 5 strangest couples

బూన‌మీ కాండు ఇత‌నికి 26 సంవ‌త్స‌రాలు, చిన్న త‌నం నుంచి జెన‌టిక్ డిసెస్ వ‌ల్ల కింద పెద‌వి పెద్ద‌దిగా ఉంది. అత‌ని జ‌న్మంతో ఇలా వ‌చ్చింది అని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.. అయితే వారి కుమారుడికి వైద్యం చేయించాలి అని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.. కాని పేద‌రికం వ‌ల్ల ఏమీ చేయ‌లేక‌పోయారు.. అయితే పెద్ద‌వాడు అయ్యే కొద్ది అత‌నికి పెళ్లి ఎలా అవుతుంది. ఎవ‌రు పెళ్లి చేసుకుంటారు అని ఆ త‌ల్లిదండ్రులు మ‌ద‌న ప‌డేవారు, అస‌లు త‌న కుమారుడికి పెళ్లి అవ్వ‌దు అని ఫీల‌య్యారు.. కాని ఆ కుమారుడు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ల‌వ్ మేరేజ్ చేసుకున్నారు.. ఆ అమ్మాయి కూడా కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంటుంది..ప‌చ్చాలా ఓమ్నెస్ అనే అందాల భామ‌ని పెళ్లి చేసుకున్నాడు బూన‌మీ కాండు… ఆమె వ‌య‌సు 23 సంవ‌త్స‌రాలు ఇక వీరిద్ద‌రికి పెళ్లి అయిన త‌ర్వాత చుట్టు ప‌క్క‌ల వారు ఆశ్చ‌ర్య‌పోయారు… అత‌ని అంద వికార‌మైన మొఖం ఎవ‌రికి న‌చ్చ‌లేదు. కాని ఆమె అత‌ని మ‌న‌సు చూసి పెళ్లి చేసుకుంది.. వీరి ఇద్ద‌రికి ఓ పాప కూడా ఉంది.

Image result for Teen couples in China

2..టీన్ క‌పుల్స్ ఇన్ చైనా

ఇక్క‌డ క‌నిపిస్తున్న వారు పిల్ల‌లు అనుకుంటున్నారు క‌దా, అవును పిల్ల‌లు పెళ్లి చేసుకున్నారు. వీరిది చైనా, వీరిని టీన్ క‌పుల్స్ ఇన్ చైనా అని ముద్దుగా పిలుస్తారు, స్కూలుకు వెల్లే టైమ్ లో చ‌దువులు కాకుండా ప్రేమ పాటాలు నేర్చుకున్నారు, అత‌ని వ‌య‌సు 13 సంవ‌త్స‌రాలు ఆమె వ‌య‌సు 16 సంవత్స‌రాలు.. చివ‌రకు వీరి ప్రేమ‌ స్కూల్ లో తెలిసి ప్రిన్సిపాల్ ఇద్ద‌రి త‌ల్లిదండ్రుల‌ని పిలిచారు .. ఇక వీరిద్ద‌రూ ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండ‌లేము అని చెప్పారు.. విడ‌దీస్తే చ‌నిపోతాము అని బెదిరించారు, దీంతో త‌ల్లిదండ్రులు చేసేది ఏమీ లేక పిల్ల‌ల ప్రేమ‌కి ఒకే చెప్పారు, అయితే చైనాలో వీరిద్ద‌రు మైన‌ర్లు గా ఉన్నారు కాబ‌ట్టి, పెళ్లికి అక్క‌డ చ‌ట్టాలు అడ్డు వ‌స్తాయి అందుకే, అబ్బాయికి 22 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన త‌ర్వాత పెళ్లి చేయాలి అని అధికారులు చెప్పారు, ఇక ఇప్ప‌టికే రిలేష‌న్ లో ఉండ‌టం వ‌ల్ల ఆమెకు ఓ పాప కూడా పుట్టింది, వీరిద్ద‌రి పెళ్లి ఆ పాప స‌మ‌క్షంలో జ‌రుగుతుంది అని చెబుతున్నారు ఇక్క‌డ వారి బంధువులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ జంట‌ని చూస్తే న‌లుపు తెలుపు క‌ల‌ర్ అనే తార‌త‌మ్యం ఉండ‌దు. వీరిద్ద‌రు ప్రేమికులు ఈ అమ్మాయి పేరు జెనిషా , ఇక ఈ అబ్బాయి పేరు బ‌య‌న్ కుమారా, అస‌లు ఇంత న‌ల్ల‌గా ఉన్న అబ్బాయికి ఇంత తెల్ల పాప ఎలా వ‌చ్చింది, న‌చ్చింది అని ఆలోచిస్తున్నారు క‌దా , అదే ప్రేమ అంటే, ఆ కుమారాని తొలిచూపులోనే ఈ భామ వ‌లిచింది. ఆమెకి అత‌ను ఎంతో న‌చ్చాడు, అమెరికా నుంచి స‌ర‌దాగా ఇండోనేషియాలో వ‌చ్చిన ఈమెకు ఈ అబ్బాయి కనిపించాడు.. ఇక ఇద్ద‌రూ క‌లిసి జాలీగా తిరిగారు, జోకులు వేసి ఆ అమ్మాయిని న‌వ్వించాడు. ఆమె అత‌ని చ‌లాకి త‌నం న‌చ్చ‌డంతో లైఫ్ పార్ట‌న‌ర్ గా బాగుంటాడు అని అత‌న్ని వివాహం చేసుకుంది.. ఇద్ద‌రు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు.