చెత్త టీచర్స్…. వీళ్ళు చేసిన పని తెలిస్తే ఛీ అంటారు

153

తల్లిదండ్రుల తర్వాత అంత గొప్పగా ప్రేమించేది దైవంగా భావించేది ఒక్క టీచర్ నే మనం.టీచర్ అంటే దైవంతో సమానం.ఇద్దరి మధ్య ఉండే బంధం చాలా గొప్పది. అయితే విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు.. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు కొందరు. అయితే ఇప్పుడు మీకొక ఐదు మంది వరెస్ట్ టీచర్స్ గురించి చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన పనులు తెలిస్తే ఛీ అని అంటారు. మరి వారు ఏం చేశారో చూద్దామా.

Image result for worst teachers
 1. జేమ్స్ జ్యూయనవెబ్స్….
  ఈ టీచర్ తన స్టూడెంట్ తో సెక్స్ చేశారు. అతను తన స్టూడెంట్స్ చేత తన ఫోన్ లోకి శృంగార వీడియోలను ట్రాన్స్ ఫర్ చేయించుకునేవాడంట. ఇతని వయసు 61 కానీ ఇతను 15 ఏళ్ల తన స్టూడెంట్ కు సెక్స్ మెయిల్స్ చేసి వారిని ఆ కార్యంలో పాల్గొనమని బలవంతం పెట్టేవాడు. ఇతని అరాచకాలను భరించిన స్టూడెంట్స్ చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు.
 2. టోనీ ఎనెప్…..
  ఈ టీచర్ కాలిఫోర్నియాలో టీచింగ్ చేసేది. అయితే ఈమె డ్రింకింగ్ ప్రాబులమ్ ఉంది. దాంతో ఒకసారి తాగి ఆమె డ్రింకింగ్ టెస్ట్ లో దొరికిపోయింది. బాగా తాగివచ్చి క్లాస్ లో పాఠాలు చెబుతూ దొరికిపోయింది. తాగి స్టూడెంట్స్ తో మిస్ బిహేవ్ చెయ్యడంతో తోటి సిబ్బంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వారు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

 1. జెన్నిఫర్ కింగ్….
  ఈమె ఫ్లోరిడాలో ఎలిమెంటరీ స్కూల్ లో పనిచేస్తుంది. అయితే ఈమె స్టూడెంట్ కు ఇచ్చే పనిష్ మెంట్ లో భాగంగా స్కూల్ లో ఉన్న వాష్ బేసిన్ లను క్లిన్ చెయ్యమని చెప్పింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
 2. మైకేల్ ల్యూకి….
  స్కూల్ లో చెకింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు స్కూల్ లోని సిసి టీవీ ఫుటేజ్ ను చెక్ చేసేటప్పుడు ఒక 72 ఏళ్ల స్కూల్ టీచర్ బెంచ్ మీద కూర్చొని మాస్టార్బైట్ చేసుకుంటున్నాడట. అది గమించిన యాజమాన్యం అతనిని ఉద్యోగం నుంచి తొలగించి అతనిని పోలీసులను అప్పగించాడు.
 3. వెనిలా జెఫి…
  కాలిఫోర్నియాలోని ఒక స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న వెనిలా జెఫి తన ప్రాజెక్ట్ లో భాగంగా పిల్లలకు పెయింటింగ్ వీడియోలు చూపిస్తుంది. అయితే డీవీడీ ప్లేయర్ లో ఒక సీడికి బదులు మరొక సిడి వచ్చింది. అయితే ఆ సీడీలో బ్లూ ఫిలిం ఉంది. అడల్ట్ వీడియోను పిల్లలందరూ చూశారు. ఆ విషయం తెలుసుకున్న యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేశారు.

వీల్లేనండీ వరల్డ్ లో వరెస్ట్ టీచర్స్. మరి పైన చెప్పిన టీచర్స్ గురించి వారి వరెస్ట్ పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.