స్త్రీలు పడక గదిలో ఆ సమయంలో చెప్పే అబద్దాలు ఇవే.

593

మగవారిలో, ఆడవారిలో ఎవరెక్కువ అబద్ధాలు చెబుతారో ఊహించండి.. ? ఇంకెవరు ఆడవారంటార! కాదండోయ్ ఆడవారికన్నా మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంటున్నాయి అధ్యయనాలు. నిజమంటండీ… నమ్మరా…? సరే ఇంతకీ మగవారు ఆడవారితో ఎందుకు అబద్ధాలు చెబుతారో తెలుసా? ఆడవాళ్లు ఏదైనా గొడవ మొదలుపెడితే ఆ గొడవను ఆపడానికి, తమ తమ గర్ల్ఫ్రెండ్స్ను సంతోషపరచడానికి ఇలా మరికొన్ని సమయాలలో మగవారు అబద్ధాలు అతి సుళువుగా చేప్పేస్తారంటండి.

Image result for romance

కాని ఆడవాళ్ళు పడక గదిలో శృంగారంలో కొన్ని అబద్ధాలు చెబుతారు. ప్రతి మగాడు ఈ అబద్ధాలు గురించి తెలుసుకోవాలి అవేంటో చూడండి..స్తప్రయోగం చేసుకున్నా, స్త్రీతో శృంగారించినా, పురుషుడికి భావప్రాప్తి కలిగిందో లేదో కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే పురుషుడికి క్లయిమాక్స్ లో స్కలనం అవుతుంది. స్త్రీలలో అలా జరగదు కాబట్టి, వారు చెబితే తప్ప కనిపెట్టడం కష్టం. కొన్ని విషయాలు గమనించి ఆడవారికి భావప్రాప్తి కలిగిందో లేదో కనిపెట్టవచ్చు కాని, భావప్రాప్తి కలిగినట్లు వారు కావాలని నటిస్తే ఏం చేసేది ? అవును చాలామంది స్త్రీలు భావప్రాప్తి కలగకపోయినా కలిగిందని అబద్ధమాడతారట. ఇలా ఎందుకు చేస్తారు? కారణాలు ఏంటి ? మూడ్ లేదనుకోండి, సెక్స్ ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావిస్తారు.

Image result for romance

ఎలాగో పురుషుడు త్వరగానే స్కలించవచ్చు.అందుకే భావప్రాప్తి కలిగిందని చెప్పేసి పురుషుడి స్కలనంతో ముగించేస్తారు. ఎప్పుడూ ఒకేరకంగా శృంగారిస్తే బోర్ కొట్టవచ్చు. రోజూ ఇదే తంతు కదా, కొత్తగా ఏముంటుంది అనుకోని కూడా భావప్రాప్తి కలిగినట్లు నటిస్తారు. స్త్రీకి భావప్రాప్తి కలగకపోతే పురుషుడు తనని తాను నిందించుకోవచ్చు. తన పద్ధతిలోనే ఏదో లోపం ఉందని బాధపడవచ్చు. ఈ కారణంతో కూడా అబద్ధం అడేస్తారు మహిళలు. భావప్రాప్తి కలగట్లేదు అంటే………… తరువాతి పేజిలో ఇంకా ఉంది..భావప్రాప్తి కలగట్లేదు అంటే, శృంగార జీవితం సరిగా లేనట్టు. శృంగార జీవితం సరిగా లేకపోతే, మానసికంగా కూడా భాగస్వాముల మధ్య దూరం పెరిగిపోతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాంటి గొడవలు జరగకూడదు అని భావించి భావప్రాప్తి కలిగినట్లు నటించవచ్చు కొందరు మహిళలకి శృంగారంలో నిప్పిగా ఉంటుంది. ఆ నొప్పి తట్టుకోలేకపోయినా భావప్రాప్తి కలిగిందని అబద్ధాలడతారు. భావప్రాప్తి కలిగినప్పుడు స్త్రీ ప్రవర్తనలో వచ్చే మార్పు పురుషులకి మరింత మూడ్ నికలిగిస్తుంది. తాము సంతోషపడకపోయనా, భాగస్వామైనా సంతోషించాలని, భావప్రాప్తి కలిగినట్లు ప్రవర్తిస్తూ, అలాంటి సైగలు చేస్తారు. మగువలు శృంగారంలో అలసిపోయినా, ఆర్గజమ్ వచ్చేసినట్టు నటించేయవచ్చు.