ఒకే కాన్పు లో 17 మందికి జన్మనిచ్చిన మహిళ… అసలు విషయం తెలిస్తే షాక్

167

ఒకే కాన్పు లో ఇద్దరు పుడితే కవల పిల్లలు అంటాం , అలా ఒకే కాన్పు లో ఇద్దరు , ముగ్గురు , నలుగురు మహా అయితే ఐదు లేదా ఆరుగురిని కనడం గురించి విన్నాం , పలు దేశాల్లో ఇలా జరిగితే ఆ దేశం మొత్తం అంతా మీడియా కోడై కూస్తుంది అంతేకాదు కొన్ని దేశాలలో వారికి ఆర్ధికంగా సాయం కూడా చేస్తారు..అయితే ఒక మహిళ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 17 మందిని ఒకే కాన్పు లో జన్మనిచ్చింది. ఆమె డెలివరీ ని చేసిన ఆ ఆసుపత్రి వైద్యులు అక్కడ సిబ్బంది షాక్ అయ్యారు. అసలు విషయం తెలుసుకుందాం.

అమెరికా కి చెందిన కేథరిన్ బ్రిడ్జిస్ ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన సంవత్సరం నుండి పిల్లల కోసం ఎదురు చూసిన ఈ జంట కి ఎన్ని ఆసుపత్రి లు తిరిగినా , ఎన్నో మెడిసన్లు వాడిన ఫలితం దక్కలేదు. ఇక వారు అనేక ప్రార్ధనలు చేశారు పలు మందులు వాడారు అయినా వారికి బిడ్డలు కలగలేదు…ఆ దంపతులిద్దరకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వారి కుటుంబ సభ్యుల సలహా మేరకు ఒక పేరున్న ఇన్ఫెర్టిలిటీ ఆసుపత్రికి వెళ్లారు.

అమెరికాలోని ఆ ఆసుపత్రి లో అధునాతన ఇన్ఫెర్టిలిటీ కి సంబంధిత పద్దతులలో కేథరిన్ పై ఐ.వి.ఎఫ్ చేశారు… ఆమెకి అన్ని వైద్య సదుపాయాలు మధ్య ఆమెకి అన్ని పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలు సఫలం అయ్యి ఆమె గర్భం దాల్చింది. దీనితో ఆ దంపతులిద్దరూ చాలా సంతోషపడ్డారు.అయితే ఆమెకి డెలివరీ సమయం వచ్చాక ఆమెని అమెరికాలోని ఇండియానాపోలిస్ మెమోరియల్ ఆసుపత్రి లో డెలివరీ కోసం తీసుకెళ్లారు. అయితే సాధారణంగా ఉండే పొట్ట కంటే చాలా పెద్దదిగా పొట్ట మారిపోయింది ఆహారం తీసుకున్నా కాస్త ఎక్కువ మొత్తంలో ఆమె తీసుకుంటోంది. అలాగే సాదారణంగా కాకుండా చాలా పెద్దదిగా పొట్ట ఉంది అని తెలుసుకున్నారు కచ్చితంగా కవల పిల్లలు పుడతారు అది నలుగురు పుట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడ డాక్టర్లు కూడా ఓ రెండు గంటల్లో సర్జరీ అయిపోతుంది అని అనుకున్నారు కాని అంతా రివర్స్ అయింది.

అక్కడ డెలివరీ చేసే డాక్టర్ జాక్ ఆ డెలివరీ కోసం ఏకంగా 29 గంటల సమయం తీసుకున్నాడు. దానికి కారణం ఆమె ఒకే కాన్పు లో 17 మంది మగపిల్లలకి జన్మ నివ్వడం. అంతకుముందు ఉన్న ఒకే కాన్పు లో ఎక్కువ మందికి జన్మనిచ్చిన మహిళ రికార్డ్ ను కేథరిన్ బ్రేక్ చేసింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో ఉన్నా ఒక్కసారిగా 17 మంది పిల్లలు కలగడంతో షఆక్ అయ్యారు. అయితే ప్రభుత్వం నుంచి వీరికి సాయం కూడా రానుంది అని తెలుస్తోంది అంతేకాదు ఆస్రత్రి బిల్ కూడా ఆ యాజమాన్యం తీసుకోలేదట, మాఆస్రత్రి వరల్డ్ రికార్డుచేసింది అని సంతోషంలో వీరికి ఆఫర్ ఇచ్చిమెడిసన్ కూడా ఇచ్చారట.

థరిన్ బ్రిడ్జిస్ ఆమె భర్త ఆ 17 మంది మగ పిల్లలకి పేర్లు కూడా పెట్టేసారు.వారి పేర్లు వరుసగా జేమ్స్, జాకబ్ , జారోడ్, జర్విస్, జాసన్, జెఫ్రీ, జెరెమీ, జీరోమ్, జెస్సి,జిమ్మి , జోచియం, జోనాథన్, జోన్స్, జోసెఫ్, జూలియన్, జింబో , డార్త్ మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.