భార్య గర్భవతి కానీ ఆమెతో శృగారం చేయకుండా వుండలేకపోతున్నా…

1373

చాలా మంది మహిళల్లో విపరీతమైన సెక్స్ కోర్కెలు ఉంటాయి. వీటిని అణుచుకోవడం చాలా కష్టం. ఇలాంటి మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఏడు, ఎనిమిది నెలల వరకు భర్తతో సెక్స్‌లో పాల్గొంటూ ఉంటారు. అయితే, గర్భం దాల్చిన సమయంలో పలువురు భర్తలు సెక్స్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, భార్యకు మాత్రం సెక్స్ చేయించుకోవాలన్న తపన ఉంటుంది. ఇలాంటి సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా. సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భంలోని బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for pregnant lady

పెళ్ళయిన తరువాత భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారం చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. కొంతమంది భర్తలు తమ భార్యతో శృంగారం చేస్తే బిడ్డకు ఇబ్బందికరంగా మారుతుందని అనుకుని భయపడుతుంటారు.లోపలి శిశువు సరిగా ఉంటుందా?శిశువుకు గాయాలు ఏమైనా అవుతాయా? నాకు నొప్పులు వొచ్చి లేబర్ రూంకు వెళ్ళవలసి ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మస్తిష్కంలో మెదులుతుంటాయి. గర్భవతి గా ఉన్నప్పుడు సెక్స్ అనేది చాలా సందర్భాలలో సంపూర్ణ సురక్షితం.వైద్యులు మాత్రం మహిళలు సుఖప్రసవం కావాలంటే ఖచ్చితంగా భార్య భర్తతో శృంగారంలో పాల్గొనాలని దానికి కొన్ని మెళకువలు తీసుకోవాలని చెబుతుంటారు. గర్భవతిగా ఉన్న భార్యతో శృంగారం చేయడమంటే ఆమె పై నుంచి కాకుండా ఆమెను పైన కూర్చోబెట్టుకుని శృంగారం చేయవచ్చునంటున్నారు. పొట్ట మీద ఎలాంటి ఒత్తిడి అస్సలు ఉండకూదడట. పొట్టమీద ఒత్తిడి చేస్తే లోపలున్న బిడ్డకు ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

7 నెలలకు వరకు మామూలుగానే సెక్స్‌లో పాల్గొనవచ్చునని, 8వ నెల వచ్చిన తరువాత మాత్రం ఖచ్చితంగా పైన తెలిపిన సూచనలను పాటించాలంటున్నారు. ఐతే ఇవేవీ మెళకువలు పాటించాలేమనుకునేవారు శృంగారం చేయడం గర్భవతి అయిన భార్యకు సమస్యలను తెచ్చిపెడుతుంది.కాబట్టి గర్భవతితో శృంగారం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా చెయ్యండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. గర్భవతి అయిన మహిళతో శృంగారం చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్స్ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.