స్నానం చేస్తుండగా వీడియో తీసాడు.. అది చూసిన అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే శభాస్ అంటారు

393

ప్రపంచంలో మహిళలకు ఎక్కడ భద్రత లేకుండా పోయిందనే విషయంపై గత కొంత కాలంగా ఎన్నో ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి. ఇక వారికి భ‌ద్ర‌త క‌ల్పించాలి అని మ‌న దేశంలోనే కాదు సుమారు 60 దేశాల్లో అనేక స‌మ‌స్య‌ల‌పై వారు పోరాటం చేస్తూనే ఉన్నారు.. ఎక్కడ చూసినా లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు గురి అవుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో హోటల్స్ ను నిర్వహిస్తున్న హిల్టన్ వరల్డ్ వైడ్, న్యూయార్క్ హోటల్ లో స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి, తనను నగ్నంగా వీడియో తీసి పరువు పోగొట్టారని ఆరోపిస్తూ, ఓ యువతి రూ. 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 700 కోట్లు) దావా వేసింది.

Image result for ladies bathing
జూలై 2015 లో న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీలో ఉన్న హాంప్టన్ ఇన్ అండో స్యూట్స్ హోటల్లో బస చేశానని, ఆ సమయంలో తనను పూర్తి నగ్నంగా వీడియో తీశారని 19 పేజీల దావాలో బాధితురాలు ఆరోపించింది. లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తాను, బార్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి ఆ హూటల్ లో బస చేశానని..తాను నగ్నంగా స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి ఆపై పోర్న్ సైట్లలో వీడియోను అప్ లోడ్ చేశారని ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించిన 19 పేజీల దావాలో బాధితురాలు ఆరోపించింది.

కాగా, తన నగ్న దృశ్యాలు మూడేళ్ల తరువాత సెప్టెంబర్ 2018న పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె వాపోయింది. ఈ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని..ఆ వీడియోలో ఉన్నది నువ్వే అంటూ లింక్ పంపడంతో షాక్ కి గురి అయ్యాయని యువతి పేర్కొంది. దాంతో తాను పనిచేస్తున్న చోట, సహోద్యోగులు, స్నేహితులు, మాజీ సహవిద్యార్థులు ఈ విషయంపై నన్ను ప్రశ్నిస్తున్నారని యువతి వాపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ నేపథ్యంలో హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన హాంప్టన్ ఇన్ ప్రతినిధి..ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామని ఇటీవల, హోటల్ పూర్తి పునరుద్ధరణ జరిగింది, ఆ ప్రక్రియలో ఎలాంటి రికార్డింగ్ పరికరాలు కనుగొనబడలేదని..తమ హోటల్ లో అతిథుల భద్రతకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మ‌రి చూశారుగా ఇలాంటి దారుణ‌మైన ప‌నులు చేస్తున్నారు కొంద‌రు, దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి, ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలో తెలియ‌చేయండి.