ముగ్గురుపిల్ల‌ల త‌ల్లి ప్రియుడితో బెడ్ పై దొరికింది త‌ర్వాత భ‌ర్త ఎంత ప‌ని చేశాడో తెలిస్తే షాక్

510

కొన్నికొన్ని విచిత్ర పెళ్లిళ్లు జ‌రుగుతూ ఉంటాయి.. అలాగే కొన్ని ప్రేమ‌లు కూడా ఇలానే ఉంటాయి, మ‌న‌సుకిన‌చ్చిన వాడిని పెళ్లి చేసుకుందామ‌ని చాలా మంది అమ్మాయిలు భావిస్తారు, అయితే కొంద‌రు వారి కోరిక ఆశ‌లు నెర‌వేరిస్తే మ‌రికొంద‌రు మాత్రం వారిని వ‌దిలించుకుంటారు.. ఈ లోపు త‌ల్లిదండ్రులు తీసుకువ‌చ్చిన పెళ్లి సంబంధం చేసుకుని , ఆ పెళ్లికి నో చెప్ప‌లేక తాళిక‌ట్టించుకుంటారు.. స‌మాజంలో 20 శాతం పెళ్లిళ్లు ఇలా నే జ‌రుగుతున్నాయి. కులం మ‌త్రం ప్రాంతం అంటూ విభేదాలు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో కొన్ని ప్రేమ పెళ్లిళ్లు స‌క్సెస్ అయితే మ‌రికొన్ని మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా విచిత్ర‌మైన పెళ్లి తంతు జ‌రిగింది, క‌చ్చితంగా ఈ ప్రేమ ప్రియుడు పెళ్లి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

Image result for lovers images

బీహార్‌లో ఒక విచిత్ర ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. కటిహార్ జిల్లాలో ఒక గ్రామానికి చెందినవారంతా ముగ్గురు పిల్లల తల్లికి… ఆమె ప్రేమికునితో వివాహం జరిపించారు. విన‌డానికి షాక్ అయినా ఇది వాస్త‌వం, అత‌ని భార్య ప్రేమ వ్యవహారం తెలిసి… భర్త ఆమెను విడిచిపెట్టేశాడు. కటిహార్ జిల్లా కుర్సెలాలో ఈ పెళ్లి జ‌రిగింది. గ్రామానికి చెందిన ఒక యవతి తనకు పెళ్లయి ముగ్గురు పిల్లలు కలిగినప్పటికీ, వేరొక వ్యక్తితో ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఈ నేపధ్యంలో వారిద్దరూ గ్రామస్తులకు దొరికిపోయారు. ఇటువంటి వ్యవహారాన్ని వారంతా వ్యతిరేకించారు. రోడ్డుపైనే ఆ ప్రేమ జంటకు వివాహం జరిపించారు. అయితే దీనిని ఆమె వ్యతిరేకించే ప్రయత్నం చేయడంతో, అక్కడున్నవారు ఆమెను కొట్టి బలవంతంగా వివాహం చేశారు. కాగా ఆమె తన ముగ్గురు పిల్లలను భర్త దగ్గర ఉంచేందుకు ఒప్పుకుంది. అయితే ఈ వ్యవహారం పోలీసుల వరకూ చేరకుండానే గ్రామస్తులే పరిష్కరించడం విశేషం.

 

కాని ఆమె భ‌ర్త మాత్రం ఈ పిల్లల విష‌యంలో ఎటువంటి డెసిష‌న్ తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.. ఆమెకు ముగ్గురు పిల్ల‌లు ఉన్నా అక్ర‌మ సంబంధం పెట్టుకుని భ‌ర్త లేని స‌మ‌యంలో ప్రియుడితో రొమాన్స్ చేసేది మొత్తానికి ఈ విష‌యం ఊరిలో అంద‌రికి తెలిసింది చివ‌ర‌కు భ‌ర్త వీరి బండారం బ‌య‌ట‌పెట్టి పెద్ద మ‌నుషుల్లో పెట్టాడు..ముందు త‌న‌కు త‌న ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినా చివ‌రకు ఒప్పుకుంది ఇక అత‌ను కూడా పెళ్లి చేసుకోక‌పోవ‌డంతో ఆమెకి ఇచ్చి పెళ్లి చేశారు, ఇక ఆమెని ఇంటి నుంచి బ‌య‌ట‌కు గెంటేశాడు భ‌ర్త‌.. త‌న‌ని ఎంత బాగా చూసుకున్నా ఇటువంటి మోసం చేసింది అని ఆ భ‌ర్త విల‌పించాడు, చూశారుగా ఈ భార్య ప్రియుడి ఎఫైర్ స్టోరీ చివ‌రకు ఎలా ఎండ్ అయిందో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.