కొడుకు అడిగిన ప్ర‌శ్న‌కు 70 ముక్క‌లుగా న‌రికేసిన త‌ల్లి షాకైన పోలీసులు

1426

కొడుకు టార్చ‌ర్ కు కోడ‌లు వ‌దిలేసింది, ఇక త‌ల్లి అలాంటి కొడుకుతో ఇంట్లోనే ఉంటోంది ఇక త‌ల్లిపై కూడా టార్చ‌ర్ తో ఇబ్బంది పెట్టాడు ఆ వ్య‌క్తి, ఇక చేసేది లేక ఆమె చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు, ఏ త‌ల్లి కూడా ఇలాంటి ప‌ని చేయ‌కూడ‌దు, కాని ఆ కుమారుడు పెట్టిన న‌ర‌కానికి ఆమె ఈప‌నిచేసింది అని తెలుస్తోంది అస‌లు విష‌యంలోకి వెళితే.

Image result for MOTHER AND SON

రష్యాలో ఘోరం జరిగింది. కన్నకొడుకును ఓ తల్లి కిరాతకంగా చంపేసింది. ఇంకా ముక్కలు ముక్కలుగా నరికేసింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన లుయిట్‌మిలా అనే మహిళ కొన్ని రోజుల క్రితం తన చేతిలో ఓ బ్యాగుతో ఓ కాల్ టాక్సీ కోసం వేచి వుంది. ఆ బ్యాగు నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని లుయిట్‌మిలా చేతిలోని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో నరికిన స్థితిలో చేతులు, కాళ్లు ఇతరత్రా అవయవాలు వుండటాన్ని చూసి షాక్ అయ్యారు. అనంతరం లుయిట్‍‌మిలాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. విచారణలో తన కుమారుడిని తాను చంపేసినట్లు ఒప్పుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తన కుమారుడిని వదిలి అతని భార్య విడిపోయిందని, అప్పటి నుంచి తాగి తనను వేధించేవాడని.. అతని చిత్ర హింసలు రోజు రోజుకీ పెరిగిపోవడంతో కన్నకొడుకునే చంపేశానని వెల్లడించింది. కుకింగ్ పాన్‌తో అతని తలపై బలంగా కొట్టి చంపేశానని.. ఆ తర్వాత అతడి అవయవాలను 70 భాగాలుగా నరికి బ్యాగులో కుక్కి చెత్తకుండీలో పారేద్దామనుకునేందుకే రోడ్డుపైకి వచ్చాను. కానీ చిక్కుకుపోయానని వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఆమెను జైలుకు తరలించారు. దీంతో ఈ వార్త అక్క‌డ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది భార్య ఇలాంటి మూర్ఖుడితో కాపురం చేయ‌లేను అని చెప్ప‌డంతో, త‌ర్వాత త‌ల్లి ద‌గ్గ‌ర అత‌ను ఉంటున్నాడు.దీంతో ఇలా కొడుకును చంప‌డంపై అక్క‌డ పోలీసులు కూడా షాక్ అయ్యారు. మిర ఆమె చేసిన ప‌నిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.