ప్రియుడితో రొమాన్స్ చేసిన వీడియోలు భర్తకు చూపించింది చివరకు ఏమైందో తెలిస్తే షాక్..

504

ప్రేమ‌లో ఉన్న స‌మ‌యంలో ప్రేమికులు ఎటువంటి దూకుడు చూపుతారో తెలిసిందే, ఇక ఈ స‌మ‌యంలో అమ్మాయిలు అబ్బాయిలు కోరిందంతా స‌మ‌ర్పిస్తారు, చివ‌ర‌కు ఎన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ఇలా మోసపోయే అమ్మాయిలు ఇంకా మోస‌పోతూనే ఉన్నారు.. తాజాగా ఓ ప్రియుడు, త‌న ప్రియురాలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నా ఆమెని వేధించాడు, చివ‌రకు ఎటువంటి ప‌రిస్దితి వ‌చ్చిందో చూడండి.

Image result for romance images

అవనిజ, రూపేష్‌‌లు ఇద్దరూ బిటెక్ చదువుతూ ప్రేమించుకునేవారు. ప్రేమలో ఉండటంతో బాయ్ ఫ్రెండ్‌ అడిగినవి ఇచ్చేసింది. పెళ్ళి చేసుకుందామని రూపేష్‌‌ను కోరింది. పెళ్ళి చేసుకుందాం కానీ 50 లక్షల కట్నం, 10 ఎకరాల పొలం, ఒక కారు కావాలన్నాడు రూపేష్. ప్రేమించిన వ్యక్తి అలా అడిగే లోపల షాకైంది అవనిజ. ప్రేమించుకున్న వారెవరెరూ కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకోరంటూ అమాయకంగా రూపేష్‌ను ప్రశ్నించింది. అయితే రూపేష్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ దూరమైపోయారు.

Image result for romance images

అవనిజ బిటెక్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోని రాము అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్ళి చేశారు. నాలుగు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇదిలావుంటే ఉద్యోగం నిమిత్తం హైదరాబాదుకు వచ్చాడు అవనిజ మాజీ లవర్ రూపేష్‌. ఉద్యోగంలో అతడు తన విధులు సరిగా చేయకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అవనిజ సెల్ నెంబర్, చిరునామాను ఎలాగోలా తెలుసుకున్నాడు.

Image result for romance images
అవనిజకు ఫోన్ చేశాడు. మనిద్దరం ప్రేమించుకుని, ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయనీ, తనకు డబ్బులు కావాలనీ, ఇవ్వకుంటే వాటిని నీ భర్తకు చూపిస్తానని ఆమెను బెదిరించాడు. తన దగ్గర డబ్బులు లేవని అవనిజ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఫోన్లు చేసి బెదిరించాడు. ఎంతకూ అవనిజ నుంచి డబ్బులు రాకపోవడంతో వీడియోలను ఒక వెబ్ సైట్‌లో ఉంచి అవనిజ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో అవనిజకు ఎవరెవరో ఫోన్లు చేసి వస్తావా అంటూ ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆందోళనకు గురైన అవనిజ ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుండగా భర్త రాము ఆపాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. వెబ్ సైట్‌లో ఉంచిన వీడియోలను భర్తకు చూపించింది రాము. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాము భార్యను ఓదార్చాడు. అతని అంతు తేలుస్తానన్నాడు. అయితే భర్తకు నచ్చజెప్పిన అవనిజ పోలీసులకు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. షీ టీం మహిళా పోలీసులు రూపేష్‌ను అదుపులోకి తీసుకుని వెబ్ సైట్‌లో పెట్టిన వీడియోలను డిలీట్ చేయించారు చివ‌ర‌కు ఇప్పుడు క‌ట‌క‌టాల వెనుక ఉన్నాడు ఈ ప్ర‌బుద్దుడు చూశారుగా ఇలా ఉన్నారు కొంత‌మంది ప్రేమికులు, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.