నా వైఫ్ ప్రెగ్నెంట్ ఆమెతో ఈ యాంగిల్ చేయ‌వ‌చ్చా అనే ప్ర‌శ్న‌కు డాక్టర్ దిమ్మ‌తిరిగే స‌మాధానం

438

దాంప‌త్య జీవితంలో కొత్త‌గా పెళ్లి అయిన జంట‌కు అనేక డౌట్లు ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా కొత్త‌గా వివాహం అయితే వారికి వ‌చ్చే డౌట్లు కొన్ని ప‌క్క‌వారు తీర్చ‌గ‌లిగినా, మ‌రికొన్ని మాత్రం నిపుణులు అయిన డాక్టర్లు మాత్ర‌మే తీర్చ‌గ‌లుగుతారు. మ‌రి ఇలాంటి ఓ ప్ర‌శ్న ఓ భ‌ర్త త‌న భార్య గురించి అడిగాడు. మ‌రి ఆ డాక్ట‌ర్ ఎటువంటి స‌మాధానం చెప్పాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Image result for lovers

 

!!భ‌ర్త అడిగిన ప్ర‌శ్న‌!!

నా వయస్సు 38 సంవత్సరాలు. నా భార్య వయస్సు 33 సంవత్సరాలు. ఆగస్టులో నా భార్య నెల తప్పింది. ఆమె గర్భిణీ అయ్యేందుకు నేను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాను. చివరకు నా ప్రయత్నం ఫలించింది. ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. మేమిద్దరం చాలా రోజులుగా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాం.అయితే ఈ మధ్య నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా భార్యను చూస్తే బాగా టెంప్ట్ అయిపోతున్నాను. తనతో సెక్స్ లో పాల్గొనాలని ఉంది. కానీ చాలా రోజుల తర్వాత తనకు గర్భం రావడంతో నేను తనపై ఎలాంటి ప్రయోగాలు చేయదలచుకోవడం లేదు. నా భార్య మాత్రం తనతో సెక్స్ లో పాల్గొంటే తన ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది ఉండదని చెబుతోంది. నా కోరికను తను అర్థం చేసుకుని సహకరిస్తాను అని చెబుతోంది.

అయితే గర్భంలోని బిడ్డకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నా భయం. గర్భం దాల్చాక కూడా సెక్స్ లో పాల్గొనవచ్చా అనేది నా సందేహం. తనకు ఎలాంటి ఇబ్బంది కలగదంటే నేను ఆమెతో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటున్నాను. గర్భిణితో సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటే ఎన్ని నెలల వరకు పాల్గొనాలి? ఎలాంటి పొజిషన్స్ లో సెక్స్ చేయాలి తదితర విషయాలపై సలహా ఇవ్వగలరు.

Related image
దీనికి డాక్ట‌ర్ సమాధానం : గర్భం దాల్చిన తర్వాత సెక్స్ లో పాల్గొనాలా వద్దా అని చాలా మంది సందేహపడుతుంటారు. కొందరు ఆడవారు గర్భంలోని బిడ్డకు ప్రమాదం కలుగుతుందని చాలా భయపడతారు. మగవారు కూడా గర్భంతో ఉన్న భార్యతో సెక్స్ చేసే సాహసం చేయరు. అయితే ఆరోగ్యంగా ఉన్న మహిళ సెక్స్ లో పాల్గొంటే ఎలాంటి నష్టం కలగదు. అనారోగ్యంతో ఉన్న గర్భిణీ మాత్రం అందులో పాల్గొనకూడదు. మీరు ఈ విషయంలో మొదట డాక్టర్స్ ని సంప్రదించండి. డాక్టర్స్ వద్దంటే అస్సలు పాల్గొనకండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గ‌ట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకూడదు. రఫ్ గా సెక్స్ చేయకూడదు. గర్భిణీపై పడుకుని సెక్స్ చేసే భంగిమను ఎంచుకోకూడదు. ఆమె ఒకపక్కకు తిరిగిపడుకుంటే వెనుక వైపు నుంచి యోనిలోకి అంగ ప్రవేశం చేసే భంగిమ కాస్త శ్రేయస్కరం. ఒకవేళ సెక్స్ కాస్త ఇబ్బందికరంగా ఉంటే ఇద్దరూ పరస్పరం ఫోర్ ప్లే చేసుకోవడం ఉత్తమం.

ఆమెకు మీరు ఫింగరింగ్ చేసి ఆమె సంతృప్తి చెందేలా చేయొచ్చు. యోనిని చూషించడం, వక్షోజాలను చిన్నగా నిమరడం వంటి పనులతో ఆమెను సంతోషపెట్టొచ్చు. అలాగే ఆమెతో మీరు అంగ చూషణ చేయించుకోవడం ద్వారా మీరు సంతృప్తి చెందొచ్చు. సున్నితంగా సెక్స్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. మ‌రిచూశారుగా దీనిపై మీ అభిప్రాయాన్ని, డాక్ట‌ర్ స‌మాధానంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.