శృంగారం మధ్యలో ఉండగా పోలీసులు వచ్చారు. .దాంతో కండోమ్ మింగింది..తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

330

గర్భాన్ని నిరోధించే వాటిలో అందరికి తెలిసిన మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినది కండోమ్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కన్నా ఎక్కువ కండోమ్’లను తయారుచేసే బ్రాండులు అందుబాటులో ఉన్నాయి. సంభోగంలో కండోమ్ వాడకం తప్పనిసరి మరియు తృప్తిని కలిగించే, సురక్షిత పధ్ధతి అని చెప్పవచ్చు. లైంగిక సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా మరియు గర్భధారణను నిరోధించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.అయితే ఇలాంటి కండోమ్ ను ఎవరైనా నోట్లో పెట్టుకుంటారా చెప్పండి. పెట్టుకుంటే పర్లేదు కానీ మింగుతారా చెప్పండి. ఎవరు అలా చెయ్యరు కదా…కానీ ఒక మహిళ చేసింది. మరి ఆమెకు ఏమైనా అయ్యిందా. .సేఫ్ గానే ఉందా.. అసలెందుకు మింగింది. ఆ విషయాలపై గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for romance

తైవాన్ లో హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి శృంగారం చేస్తుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు.పోలీసులు వస్తున్నారని తెలియగానే ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య వెంటనే విటుడి పురుషాంగానికి వున్న కండోమ్ తీసి గుటుక్కున మింగేసింది. దీంతో ఆధారాలేమీ దొరకవని ఆమె భావించింది. మనం శృంగారం చేస్తున్నామని కండోమ్ మింగిన విషయం పోలీసుల వద్ద చెప్పొద్దూ అని చెప్పింది.అయితే, పోలీసుల రైడింగ్‌లో ఆమెతోపాటే దొరికిపోయిన విటుడు మాత్రం పోలీసుల ముందు నిజాన్ని అంగీకరించాడు. తాము శృంగారం మధ్యలో వుండగా వచ్చారంటూ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఆ గదిలో వాళ్లు వాడిపడేసిన కండోమ్ కోసం మొత్తం అన్వేషించిన పోలీసులకు ఎటువంటి ఆధారం చిక్కలేదు. అయితే అతను నిజం ఒప్పుకున్నాడు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే వీరు ఆధారాల కోసం చూస్తుంటే ఆ మహిళా చేసిన పని పోలీసులకు ఆధారాలు ఇచ్చేలా చేసింది. ఏం చేసిందా అని అనుకుంటున్నారా.. పోలీసుల విచారణ జరుగుతుండగానే ఆమె పదేపదే తాగునీరు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా అసలు విషయం బయటపడింది.ఆ వేశ్య ఛాతి భాగంలో కండోమ్ లాంటి ఆకారంలో వున్న ఓ వస్తువును గుర్తించిన పోలీసులకి అసలు విషయం అర్థమైపోయింది. తాను తప్పు చేశాననే ఆధారాలని కనుమరుగు చేసేందుకే నిందితురాలి ఈ పని చేసినట్లు గుర్తించారు. వైద్య చికిత్స పూర్తయిన తర్వాత ఆమెను అదుపులోకి తీసునేందుకు సిద్ధంగా ఉన్నారు.చూశారుగా ఈ వేశ్య ఎంతటి పనిచేసిందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. కండోమ్ మింగిన ఈ మహిళ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.