రాత్రి తొమ్మిది అయితే అక్క‌డ అమ్మాయిలు వ్య‌భిచారానికి చీప్..

597

వ్య‌భిచారం చాప‌కింద నీరుగా పాకుతోంది. గ‌తంలో ఓ ఏరియాకి మాత్ర‌మే ప‌రిమితం అయిన ఈ బ్రోత‌ల్ ప‌నులు, ఇప్పుడు హైఫై అపార్ట్ మెంట్స్, అలాగే విల్లా సెగ్మెంట్ల‌లో కూడా విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతున్నాయి. ఇక సంసారం చేసే కుటుంబాల ప‌క్క‌నే, ఇలా బ్రోత‌ల్ హౌస్లు వెళుస్తున్నాయి. ఇక మంచి ఫ్యామిలీ ఏదో వ్య‌భిచారం చేసే ఫ్యామిలీ ఏదో కూడా అపార్ట్ మెంట్ల‌లో తెలియ‌డం లేదు. పోలీసులు వీటిపై ఎంత నిఘా పెడుతున్నా, కొత్త దందాల‌తో వీరు ఇటువంటి ప‌నులు చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు అయింది ఇది చూస్తే మ‌తిపోవ‌డం ఖాయం.

Related image

హైద్రాబాద్ శివారులోని శంషాబాద్.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది? చీకటి పడిందంటే చాలు ఇక్కడ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో.. అందునా పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ దందా బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ ఖాకీలు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో.. ఆ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక రోడ్ల‌పై బైక్స్ పై కార్ల మీద వెల్లేవారిని ఆప‌డం వారితో బేర‌సారాలు ఆడ‌టం చేస్తున్నారు100 రూపాయ‌ల నుంచి ప‌ది వేల వ‌ర‌కూ ఇక్క‌డ బేరాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా బేర‌సారాలు ఆడే వారు మ‌హిళ‌లు ఉంటున్నారు రోజూ యువ‌త పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి ఇక్క‌డ బేరాలు ఆడుతున్నారు. పోలీసులు వ‌చ్చే స‌మ‌యానికి ఎవ‌రి ప‌నిలో వారు సాధార‌ణ జ‌నంలా ఉంటున్నారు.

Image result for prostute girls

అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో, శంషాబాద్ ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కొన్ని అసాంఘిక శక్తులు ఆ ఖ్యాతిని మసకబారేలా చేస్తున్నాయి.. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి శంషాబాద్‌లో స్థిరపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.. అంతే వేగంగా అసాంఘీక కార్యకలాపాలకు తెరలేచింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు.. ముఠాగా ఏర్పడ్డారు. శంషాబాద్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచార దందా సాగిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శంషాబాద్‌లోని మండల కార్యాలయాల సమీపంలోనే తిష్ట వేస్తున్న వీరు రాత్రి తొమ్మిది దాటిందంటే చాలు, బేర సారాలు సాగిస్తారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డ చోటును వ్యభిచారానికి అడ్డాలుగా మార్చుకుంటున్నారు. దీంతో.. ఇక్కడి వ్యాపారస్తులు నిత్యం తమ షాపుల ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్న కండోమ్‌లను చూసి నెత్తీ నోరూ బాదుకుంటున్నారు..ఇక్కడే కాదు శంషాబాద్ లోని పలు కాలనీల్లో సైతం గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని ఈ చీకటి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చూశారుగా ఇలాంటి అనైతిక కార్య‌క్రలాపాలు జ‌రిగితే పోలీసుల‌కు స‌మాచారం అందించి సొసైటి కోసం సాయం చేయండి.