లవర్స్ ఇద్దరు హోటల్ లో రూమ్ తీసుకుని వయాగ్రా వేసుకుని 5 గంటలు ఆ పని చేశారు

553

మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే. అయితే నాన్ స్టాప్ గా సెక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా.. చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఎవరు కూడా నాన్ స్టాఫ్ గా సెక్స్ చెయ్యరు. కానీ ఒక మహిళ నాన్ స్టాఫ్ గా సెక్స్ చేసింది. మరి ఇప్పుడు ఆమెకు ఏమైంది. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియో చూడండి

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ కాలిలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగితేలారు. డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువసేపు శృంగారం చెయ్యొచ్చని వాళ్ళ ఆలోచన. అలా ఐదు గంటల సేపు నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నారు. అయితే సెక్స్ చేస్తూ చేస్తూ ఆమె ఒక్కసారిగా మైకంలోకి జారుకుంది. ఆమెను ఎంత కదిపినా స్పందన లేకపోవడంతో కంగరుపడిన ఆమె పార్టనర్ వెంటనే ఆమెకు దుప్పటి చుట్టి ట్యాక్సీలో వల్లెలోని యునివర్శిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

Image result for lovers

అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. డ్రగ్స్ తీసుకుని నిర్విరామంగా సెక్స్ చేయడం వల్ల ఆమె గుండె ఆగిపోయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నారు. ఆమె సెక్స్ పార్టనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చూశారుగా.. అతి ఎప్పటికైనా అనార్థమే. అది సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. సెక్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ, డ్రగ్స్.. వయాగ్రాలతో చేసే సెక్స్ ఎప్పటికీ ముప్పే. కాబట్టి సెక్స్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించండి లేకుంటే మీకే ప్రమాదం. మరి సెక్స్ గురించి అలాగే నాన్ స్టాఫ్ గా సెక్స్ చేసి చనిపోయిన ఈ మహిళ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.