పొట్టి బట్టలు వేసుకుని రోడ్డు మీదకు వెళ్తున్న కూతురికి ఈ తండ్రి చెప్పిన మాటలు వింటే సెల్యూట్ చేస్తారు..

228

సమాజం చాలా డెవలప్ అయ్యింది. ఎంత డెవలప్ అయ్యిందంటే చెప్పడానికి మాటల్లో కూడా రాదు. ఒకప్పుడు తెలుగులో అమ్మానాన్న అనేవారు ఇప్పుడు మమ్మీడాడీ అని అంటున్నారు. ఒకప్పుడు చుట్టూ ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళతో కాలక్షేపం చేసేవారు ఇప్పుడు వందల మంది ఉన్నా కూడా మొబైల్ ఫోన్ తో గడిపి అందరిని దూరం చేసుకుంటున్నారు. ఒకప్పుడు శరీర సౌందర్యాన్ని భర్తకు తప్పా మరెవరికి చూపించని ఆడవారు ఉండేవారు. ఇప్పుడు భర్తతో పాటు అందరికి అందాన్ని చూపిస్తున్నారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని సభ్యసమాజంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న ఒక కూతురికి తండ్రికి మధ్య జరిగిన సంభాషణ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for girls

ఒక తండ్రి తన గారాల కూతురికి ఖరీదైన iphone కొనిచ్చాడు. కూతురు చాలా సంతోష పడి వెంటనే ఓపెన్ చేస్తుంది. వెంటనే తనకు కొంచెం డబ్బుకావాలంటుంది. తండ్రి ఎందుకు అని ప్రశ్నిస్తాడు. అందుకు కూతురు ఇలా చెప్తుంది…. Iphone కి screen guard and back cover వేయిస్తే కింద పడ్డ పగలకుండా దుమ్ముపడ్డా వెంటనే తుడిచేలా ఉంటుంది. అవి కూడా iphone వారే తయారు చేస్తారు. వాటితో phone కి చాలా అందం కూడా వస్తుంది అని చెప్తుంది. అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి.. మనిషి తయారుచేసిన చిన్న వస్తువును కనబడకుండా దాచేస్తేనే దానికి అందం వస్తుందంటున్నావు. మరి ఆ దేవుడిచ్చిన వెలకట్టలేని ఈ శరీరాన్ని మాత్రం నిండు బట్టలతో కప్పితే అందం కనబడదంటూ సగం బట్టలు వేస్కుతిరుగుతున్నారు. స్త్రీ అంటే ఒక మాతృమూర్తి. వారి కట్టుబొట్టు నడవడిక చూడగానే తల్లిలా బావించి గౌరవిస్తారు. పలకరిస్తే చేతిలెత్తి నమస్కరిస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి

సగం విప్పుకు తిరిగితే కనబడేది అందం కాదు..దినమ్మ అంటూ కని పెంచినవారిని బండ పురాణంతో ఇష్టం వచ్చినట్లు అనేస్తారు. దరిద్రం ఎంటంటే కొంతమంది పేరేంట్స్ కూడా ఇలాంటి వాటిని తమ పిల్లలకు కోనివ్వటం. బాగుంది అని మురిసిపోవటం. పెద్దలు వద్దంటే పిల్లలు ఏం చేయగలరండి, చిన్నప్పటినుండి పిల్లలు చెడువైపు మంచిని చేయం అంటూ మారం చేస్తే ఒప్పుకోకలిగారా..? ఎంటి Examples చెప్పనా.. పిల్లలు స్కూల్ కి వెళ్ళం అంటే ఉండనిచ్చిరా..? తినం అంటే తినిపించకుండా ఉన్నారా..? కొన్ని తింటాం అంటే వద్దు ఆరోగ్యం పాడవుతుందని ఏడుస్తున్నా కొనివ్వరు కదా..అలా ఉన్న మీరు, మీ పిల్లలు ఈరోజు ఇలా తిరుగుతుంటే ఏం చెస్తున్నారు. కాదు కూడదు అంటే బయటకు తన్నీ తరిమేయండి. ఇలాంటి వాళ్ళతో ఎప్పుడైన మీ కుటుంబ పరువు రోడ్డున ఎక్కాల్సిందే. ఛీ.. వీళ్ళా మన భారతీయ నారీమణులు. వీళ్ళ నుంచి అందరు మాట పడాల్సి వస్తుంది.కాబట్టి అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుని మీ అందాన్ని అందరికి చూపించడం ఇకనైనా మానండి. మరి ఈ తండ్రి కూతుళ్ళ స్టోరీ గురించి తండ్రి ఇచ్చిన మెసేజ్ గురించి అలాగే పొట్టిబట్టలు వేసుకుని అందాన్ని ప్రదర్శించే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.