రోజూ శృంగారం చేస్తానంటున్న హీరోయిన్ మా అమ్మే ఎంకరేజ్ చేస్తుంది

554

కొంద‌రు ముద్దు గుమ్మ‌లు సినిమా ఇండ‌స్ట్రీలో బోల్డ్ కామెంట్లు చేస్తూ ఉంటారు ఇక వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు ఇప్పుడు తాజాగా ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేసింది ఓ హీరోయిన్ మ‌రి ఆమె ఏ కామెంట్లు చేసిందో తెలుసుకుందామా?బాలీవుడ్ లో మూడు చిత్రాల్లో నటించి – తన బోల్డ్ స్టేట్ మెంట్స్ మరియు వీడియోలతో స్టార్ హీరోయిన్ ల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ భూమి ఫడ్నేకర్ . ఈమె మాట్లాడే మాటలు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. తాను లవ్ కంటే శృంగారంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అంటూ ఆమె చేసే వ్యాఖ్యలు ఆమె ఏంటో చెప్పకనే చెబుతాయి. ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ – హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపించే భూమి తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. త‌న‌వైపు మీడియా ఉండాలి అని అనుకుంటుందో లేదా ఆమె స్వ‌భావ‌మె తెలియ‌దు కాని ఆమె హాట్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేయ‌డంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.

Image result for romance imagesనేను ప్రస్తుతం సినిమాలు మరియు ఇతరత్ర ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ ల కారణంగా నాకు అఫైర్స్ – రిలేషన్ షిప్స్ వంటివి లేవు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదని – ప్రేమించే ఉద్దేశ్యం లేదు అంది. నిజం చెప్పాలంటే నేను ప్రస్తుతం పనిని పెళ్లాడాను – పనినే ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అఫైర్స్ లేవు అంటూ నేను చెప్పడం కాస్త అతిశయోక్తిగా అనిపించొచ్చు కాని నేను ఉన్న బిజీ కారణంగా అఫైర్లు పెట్టుకునే టైం కూడా లేదంది.

సినిమాలతో పాటు పలు ఇతర ప్రాజెక్ట్ కారణంగా నేను ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ కారణంగా నా జీవితంలో ప్రేమకు చోటు లేదు – కేవలం సెక్స్ జీవితానికే చోటు అంటూ చెప్పుకొచ్చింది… నేను ఎప్పుడు ప్రొఫెషనల్ జీవితంతో బిజీగా ఉంటున్న కారణంగా స్వయంగా నా తల్లి బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమంటూ ప్రోత్సహిస్తుందని – ఆమె స్వయంగా వారి వద్దకు పంపిస్తుందని చెప్పుకొచ్చింది. అయితే నా సెక్స్ జీవితం బహిరంగం అని మాత్రం భావించొద్దని కూడా భూమి చెప్పుకొచ్చింది. మొత్తానికి తన బోల్డ్ కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భూమి పెండ్నేకర్ ప్రస్తుతం అభిషేక్ చౌబే రూపొందిస్తున్న సన్ చిరయా చిత్రంలో నటిస్తోంది.. మ‌రి చూశారుగా ఈ హాట్ భామ బోల్డ్ కామెంట్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.