భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు షాక్ లో కొనుగోలు దారులు ధ‌ర‌తెలిస్తే షాక్

273

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది.

Image result for gold

ఇక ఆషాడం శ్రావ‌ణం సీజ‌న్ లో భారీగా పెరిగే బంగారు ధ‌ర‌లు ఇప్పుడు ద‌స‌రా సమ‌యంలో భారీగా పెరుగుతున్నాయి ఇన్వెస్ట‌ర్లు ఇప్పుడు బంగారం పై ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బంగారు ధ‌ర‌లు కొనుగోలుదారుల‌ను వెక్కిరిస్తున్నాయి ఇక పెళ్లిళ్ల సీజ‌న్ కాకపోయినా ఇప్పుడు ఇలా భారీగా బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డంపై తెగ ఆలోచన చేస్తున్నారు ఇక ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కూ మంచి ముహూర్తాలు లేవు ఈ స‌మ‌యంలో బంగారం ధ‌ర త‌గ్గితే పెళ్లిళ్ల‌కు బంగారం కొందాము అని అనుకున్నా వారికి ఓ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Related image

దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.300 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 30,380 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 32,600 గా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రెండు వంద‌ల నుంచి 300 వ‌ర‌కూ పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100గా ఉంది. అలాగే విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100 గా ఉంది

Related image

ఇక ఐటీ హాబ్ విశాఖపట్నంలో 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100 గా ఉంది..అలాగే కోయంబత్తూర్ 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100గా ఉంది, ఇక మదురైలో 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29800, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 30800, సిల్వర్ ప్రైస్: రూ. 40100 గా ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొత్తానికి ఇప్పుడు ఇలా గోల్డ్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డం పై స‌ర్వ‌త్రా ఆసక్తి అయితే క‌లుగుతోంది. మరో ప‌క్క ఓ రెండు నెల‌ల పాటు ఇలానే గోల్డ్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు ఉంటాయి అని మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది అని బులియ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి కాస్త త‌గ్గే వ‌ర‌కూ ఆగ‌డం బెట‌ర్ అని చెబుతున్నా ట్రేడ్ పండితులు, మ‌రి ఈ బంగారు ధ‌ర‌లు ఈవారంత గ్గిన‌ట్లే త‌గ్గి పెర‌గ‌డం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.