బంగారు విమానం.. దీని గురించి పూర్తీగా తెలిస్తే షాక్

127

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రపంచంలోనే అత్యంత్య ధనవంతుడిగా చెప్పుకుంటారు. అమెరికాలో ట్రంప్ ను ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ కు పేరుగా చెప్పుకుంటారు.ట్రంప్ యొక్క లైఫ్ స్టైల్ చాలా రాయల్ గా ఉంటుంది.అతని దగ్గర చాలా రిచెస్ట్ వస్తువులు ఉన్నాయి. ట్రంప్ దగ్గర ఉన్న రిచెస్ట్ వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Related image
  1. రాల్స్ రాయల్స్ పాంథమ్…. ఇది మొట్టమొదటి రోల్స్ రాయల్స్ 1970 మోడల్. ఇది అతిపురాతన రోల్స్ రాయల్స్ యొక్క కారుగా చెప్పుకుంటారు. ఇతని దగ్గర 3 కోట్ల 70 లక్షల రోల్స్ రాయల్స్ పాంథమ్ కూడా ఉంది.ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కారుగా చెబుతారు.ఎందుకంటే ఈ కారు ఓనర్ కు నచ్చినట్టు మారిపోతుంది. ఈ కారులోపల ఇంటీరియర్ మొత్తం గోల్డ్ తో చెయ్యబడింది. కానీ ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క సేఫ్టీ కోసం ఎక్కువగా ఉపయోగించడం లేదు.అమెరికా అధ్యక్షుడి కోసం రోల్స్ కంపెనీ ఒక స్పెషల్ కారును డిజైన్ చేసింది.
  2. గోల్ఫ్ కోర్ట్స్…. ట్రంప్ కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం.అతనికి గోల్ఫ్ అంటే ఎంత ఇష్టం అంటే అమెరికా మొత్తంలో అతను 15 గోల్ఫ్ కోర్ట్స్ ను కలిగి ఉన్నాడు.అందులో మూడు మైదానాలు న్యూయార్క్ లో మూడు మైదానాలు ఫ్లోరిడాలో రెండు మైదానాలు న్యూజెర్సీలో మరొకటి కాలిఫోర్నియాలో.. ఇలా వివిధ ప్రాంతలలో మొత్తం 15 మైదానాలు ఉన్నాయి.దుబాయ్ లో కూడా ఇతనికి గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి.
Image result for gold flight
  1. బోయింగ్ 757….
    ఒకప్పుడు బోయింగ్ 757 ఒక ప్యాసింజర్ వెహికల్ గా ఉండేది.. కానీ తర్వాత ట్రంప్ దీనిని కొనేశాడు. ఆ విమానం లోపల ఇంటీరియర్ ఫర్నిచర్ మొత్తం ల్యాబీ సీటింగ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లైట్ లో ఒక ఆఫీస్ అనేక బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి.ఈ ఫ్లైట్ యొక్క ఇంజన్ ను రెండు రోల్స్ రాయల్స్ కార్ల యొక్క ఇంజన్ తో చేశారు.
  2. సికాయిస్ స్కై S76 హెలికాఫ్టర్…. ఇక్కడ మీకు కనిపిస్తున్న హెలికాఫ్టర్ ట్రంప్ యొక్క హెలికాఫ్టర్.. ఇది సాధారణమైన హెలికాఫ్టర్ కాదు.ఈ హెలికాఫ్టర్ ను ట్రంప్ 40 కోట్లకు కొనుక్కున్నాడు.మళ్ళి అతనికి నచ్చినట్టు మార్చుకోడానికి మళ్ళి 5 కోట్లు ఖర్చు చేశాడు.ఇది కూడా బోయింగ్ 757 లాగే లోపల బంగారు పూత పూయించారు.ఇందులో ఉండే ఫర్నిచర్ మొత్తం ప్యూర్ లెథర్ తో తయారుచేయబడింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ట్రంప్ కు అమెరికాలో అతిపెద్ద ఇంటర్నేషనల్ హోటల్ కూడా ఉంది.దాని పేరు ద సెలెబ్రిటీ అపెంటియర్స్… అంతేకాకుండా ట్రంప్ ఒక మోడల్ ఏజెన్సీకి మోడల్ గా కూడా ఉన్నాడు.ట్రంప్ రిటైల్ బిజినెస్ కూడా చేస్తాడు.ఇతనికి చాలా బిజినెస్ లు ఉన్నాయి. ఎక్కువ ఇన్కమ్ బిజినెస్ ల ద్వారానే వస్తుంది.అందుకే డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత్య ధనికులలో ఒకడిగా పిలవబడుతున్నాడు.ఇవేనండి ట్రంప్ కు ఉన్న కొన్ని విలువైన వస్తువులు. మరి డోనాల్డ్ ట్రంప్ గురించి అతను అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.