అమ్మాయిలను ఎక్కడెక్కడో తాకుతాడు పాల్… యాంకర్ సంచలన వ్యాఖ్యలు

241

ఏపీ పాలిటిక్స్ లో క్రైస్తవ మత ప్రభోధకుడు కేఏ పాల్ కు మరియు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి కి మధ్య రోజురోజుకు రగడ పెరుగుతుంది.ka పాల్ మీద శ్వేతారెడ్డి సీరియస్ అవుతోంది. మొదట శ్వేతారెడ్డికి హిందుపూర్ టిక్కెట్ ఇస్తానని చెప్పిన కేఏపాల్ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. దీంతో హర్ట్ అయిన శ్వేతా పాల్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించింది. అయితే నిన్నటికి నిన్న ఒక చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేఏ పాల్ శ్వేతారెడ్డిపై కొన్ని అనకూడని కామెంట్స్ చేశాడు. శ్వేతారెడ్డి జగన్ పవన్ చంద్రబాబు కోవర్ట్ అని అన్నింటికి మించి ఆమె మద్దెలచెర్వు సూరి గర్ల్ ఫ్రెండ్ అంటూ వ్యక్తిగతంగా ఆరోపణలు చేశాడు. దీంతో శ్వేతారెడ్డి రెచ్చిపోయింది. కేఏ పాల్ ని ఓ రేంజ్లో ఆడుకుంది.

Image result for ka paul and swetha reddy

“కేఏ పాల్ కు పిచ్చిపట్టినట్లుంది. వెంటనే అతడ్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చెయ్యాలి. ఆయన పిచ్చి రోజురోజుకి ముదిరిపోతుంది. ప్రస్తుతం విచిత్రంగా మాట్లాడుతున్న ఆయన.. కొన్నాళ్ల తర్వాత కరవడం మొదలుపెడతారు. పైసా లేకపోయినా.. ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నానంటూ బిల్డప్ ఇచ్చే నువ్వే నన్ను విమర్శించేంది.? కేవలం డబ్బుల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టిన నువ్వు.. నలుగుర్ని వెంటేసుకుని చందాలు వసూలు చేస్తున్నావు. నువ్వు నన్ను విమర్శిస్తావా?అని రెచ్చిపోయింది. కె.ఎ.పాల్ పార్టీ పేరుతో పాల్ చేసే అరాచకాలు అన్నీఇన్నీకావన్నారు. తనకు హిందూపురం సీటు ఇస్తానని చెప్పి చివరకు తననే డబ్బులు అడిగారన్నారు. అంతేకాదు పాల్ కామాంధుడని, తన వద్దకు ఎవరైనా అమ్మాయిలు, మహిళలు వెళితే వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని ఆరోపించారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అనంతపురం జిల్లాలో పర్యటించేటప్పుడు తనతో ఇలాగే ప్రవర్తించారని, మొదట్లో నేను వార్నింగ్ ఇస్తే వెనక్కి తగ్గాడని, కానీ ఆ తరువాత ఆయన దగ్గరకు వచ్చిన మహిళలను తాకరాని చోట తాకుతూ ఉండేవాడన్నారు. అయితే శ్వేత వ్యాఖ్యలను కె.ఎ.పాల్ ఖండించారు. శ్వేత ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకుందని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని అందుకే ఆమెకు హిందూపురం సీటు ఇవ్వనని చెప్పడంతో ఆమె తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ చర్చనీయాంశంగా మారుతోంది.చూడాలి మరి వీళ్ళ మాటల యుద్దాలు ఇంకా ఎంతదూరం పోతాయో. మరి కె.ఎ.పాల్ కు జర్నలిస్టు శ్వేతారెడ్డికి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.