ఇక్కడ అమ్మాయిలే అబ్బాయిల వెంటపడి మరీ చేస్తారు

666

మనం బతుకుతున్న సమాజం పురుషాదిక్య ప్రపంచం.అనాదిగా స్త్రీల మీద పురుషులు అధికారం చెలాయిస్తూనే ఉన్నారు.ధన వస్తువు అధికారం లాంటి విషయాలతో పాటు శారీరక విషయాలలో కూడా మగవాళ్లదే పైచెయ్యి.రోజు మనం అనేక వార్తలో చూస్తూనే ఉంటాం.ఈవ్ టీజింగ్ నుంచి గృహ హింస రేప్ ల వరకు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పడి చేస్తూనే ఉన్నారు.కానీ ఒక దేశంలో ఇదంతా రివర్స్ గా కనిపిస్తుంది.మహిళలే మగవారిపై అన్ని విషయాలలో అధికారం చెలాయిస్తుంటారు.అక్కడ మహిళాధిక్య ప్రపంచం నడుస్తుంది.చివరికి శారీరక సంబంధ విషయాలలో కూడా లేడీస్ దే పైచెయ్యి.మరి ఆ దేశం ఏదో అక్కడ అలాంటి పద్ధతి ఎందుకు ఉందొ తెలుసుకుందామా.

Image result for lovers

అది ఉత్తర ఆఫ్రికాలో ఉండే థారే గ్రామం.ఇక్కడ మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.హద్దులు లేని స్వతంత్రత ఉంటుంది.ప్రపంచంలో అబ్బాయిలందరు అమ్మాయిల వెంట పడితే ఇక్కడ మాత్రం అమ్మాయిలు అబ్బాయిల వెంట పడుతుంటారు.అబ్బాయిలు ముసుగు ధరించి గుట్టుగా బ్రతుకుతుంటారు.మగవాళ్లకు ఇష్టం ఉన్నట్టు బ్రతికే స్వతంత్రత ఉండదు.ఇక్కడ ఈ సంస్కృతి యుగాలుగా వస్తుంది.ఇక్కడ మహిళలు పెళ్ళైనా తర్వాత కూడా పరాయి మగాడితో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా తప్పు లేదు.ఇక ముసుగు లాంటి బట్టలు కూడా మగవారే ధరించాలి.స్త్రీలు ధరించాల్సిన అవసరం లేదు.కళ్ళు ముక్కు తప్పా మిగతా ఏ భాగం కూడా మగవారిది కనబడటానికి వీలు లేదు.ఒక వయసు వచ్చాకా మగవారు తప్పనిసరిగా ముసుగు ధరించాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక పెళ్ళైన మహిళలు తమ భర్తలకు ఎప్పుడైనా విడాకులు ఇవ్వొచ్చు.పెళ్ళికి ముందు ఎవరితో సంబంధం పెట్టుకున్న సమాజం తప్పుగా బావించదు.చిన్న చిన్న పనులు కూడా స్వతంత్రంగా చేసే హక్కు మగవాళ్లకు ఉండదు.ఏ పని చెయ్యాలన్నా మహిళల అనుమతి తీసుకోవాల్సిందే.ప్రపంచంలో అన్ని చోట్ల పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది.కానీ ఇక్కడ పెళ్ళైతే అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళాలి.అంతేకాకుండా మనం ఇప్పటివరకు అమ్మాయిలను అబ్బాయిలు రేప్ చేసినట్టు విన్నాం కానీ ఇక్కడ పరిస్థితి వేరు.అబ్బాయిలను అమ్మాయిలు రేప్ చేస్తారు.వాళ్లకు ఇష్టం లేకపోతే వెంటపడి మరీ అత్యాచారం చేస్తారు.ప్రపంచ దేశాలలో అమ్మాయిలను అబ్బ్బాయిలు రేప్ చేస్తే కఠిన శిక్షలు వేస్తారు.కానీ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలను బలవంతంగా రేప్ చేసిన ఎలాంటి శిక్షలు వెయ్యరు.అక్కడ అమ్మాయిలకు అంత స్వేచ్ఛ ఉంది.వింటూనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ ప్రాంతంలో అమ్మాయిలకు ఇచ్చిన స్వేచ్ఛ గురించి అలాగే ఆ స్వేచ్ఛ వలన వాళ్ళు చేసే దారుణాలు గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.