ఇక్క‌డ బంగారం షాపుల్లో అమ్మాయిలు న‌గ్నంగా బంగారం అమ్ముతారుఎక్క‌డో తెలిస్తే షాక్

298

చాలా షాప్స్ తమ ప్రోడక్ట్ లను పబ్లిసిటీ చేయడం కోసం వాటిని డిస్ప్లే లో పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు..కానీ చైనాలో ఓ జ్యువెలరీ షాపు తమ వజ్రాలను అమ్మడం కోసం ఏకంగా అమ్మాయిలను నగ్నంగా తమ షాప్ లలో నిలపెట్టి సంచలనం రేపారు.. కస్టమర్లను ఆకర్షించే క్రమంలో చైనాలోని ఓ జ్యువెలరీ షాపు యాజమాన్యం వికృత చర్యకు దిగింది. అమ్మాయిలను నగ్నంగా నిలబెట్టి తమ వజ్రాలను అమ్ముకోవడానికి ప్రయత్నించింది. హాంకాంగ్‌లోని చౌ లుక్ ఫూ.. అనే జ్యువెవరీ షాపునకు అమ్మకాల్లో స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఆ షాపు యాజమాన్యం కొత్త డైమండ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ వజ్రాలను ప్రచారం చేయాలన్న ఆలోచనతో కొందరు యువతులను తీసుకువచ్చి.. కేవలం వజ్రం ఆకారంలోని స్టిక్లర్లను అమ్మాయిల జననావయవాలపై అతికించి నగ్నంగా షాపులో నిలబెట్టింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దుకాణానికి వచ్చిన కస్టమర్లు ఆ అమ్మాయిలను చూసి కంగుతిన్నారు. మహిళా కస్టమర్లయితే అక్కడి నుంచి పరుగులుతీశారు. వజ్రాలు అమ్ముకునేందుకు ఇదేంపాడుబుద్ధి అని సోషల్‌మీడియాలో ఆ షాపు యాజమాన్యం తీరును నెటిజన్లు ఎండగట్టారు. ప్రచారం కోసమే తాము ఇలా చేశామని, తప్పయితే మన్నించండంటూ యాజమాన్యం తర్వాత సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేసింది. అయితే దీనిపై ప‌క్క షాపు య‌జ‌మానులు త‌మ వ్యాపారం పొగొట్టేందుకు ఇలాంటి చ‌ర్య‌లకు దిగారు అని అంటున్నారు దీనిపై చైనా ప్ర‌భుత్వానికి కంప్లైంట్ కూడా ఇచ్చారు దీంతో ఆ షాపుని ఓ నెల‌రోజుల పాటు మూసివేయాలి అని చెప్పారు.దీంతో అన‌వ‌స‌రంగా ఇలాంటి మార్కెటింగ్ ప్ర‌దర్శ‌న చేశాము అని ఆయాజ‌మాన్యం ఫీలైంది అయితే కొంద‌రు అబ్బాయిలు ఇలా అమ్మాయిల‌నుచూసేందుకు క్యూ క‌ట్టారు. మ‌రి ఇలాంటి వ్యాపారుల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.