అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అమ్మాయికి వింత ప్రశ్న.. హోటల్ బెడ్ రూమ్ లో ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే అస్సలు నమ్మలేరు..

224

ఎన్ని చట్టాలు వచ్చిన ఆడపిల్లల భద్రత లేకుండా పోతుంది. నేరం చేసిన వారికీ కఠిన శిక్షలు వేస్తున్నా కూడా మార్పు రావడం లేదు. పైగా దీనికి తోడు రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. అలాంటప్పుడు ఆడవారికి రక్షణ ఎక్కడ లభిస్తుంది.ఇలాంటి ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.తన మీద ఆశపడ్డ ఒక పోలీస్ ఆఫీసర్ కు ఒక అమ్మాయి ఎలా బుద్ధి చెప్పిందో తెలిస్తే శభాష్ అంటారు. మరి ఆ అమ్మాయి ఏం చేసిందో చూద్దామా.

Image result for girls in police station

మమతా శర్మ అనే మహిళ ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఆమె తండ్రి ఉమేష్ ఆరోగ్యము బాగాలేక కొన్నిరోజులుగా మంచానికే పరిమితం అయ్యాడు. మమతా తన జాబ్ లో బిజీగా ఉండటం వలన తండ్రిని చూసుకోడానికి విగ్నేష్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకుంది. విగ్నేష్ చాలా నమ్మకంగా పనిచేస్తుండడంతో మమతా అతనిని పూర్తీగా నమ్మింది. తండ్రికి గుండె ఆపరేషన్ చేపించడానికి సిద్దపడింది. తన పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మి 15 లక్షలు తీసుకుని ఇంటికెళ్లింది. ఆ డబ్బును చుసిన విగ్నేష్ దొంగలించి పారిపోయాడు. అసలే నా అనేవాళ్ళు లేని మమతకు ఏం చెయ్యాలో తెలియక పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఎసై గౌతమ్ కు కంప్లైంట్ ఇచ్చింది. అయితే అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. మమతా కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలలోనే విగ్నేష్ ను పట్టుకున్నా ఆమెకు డబ్బును తిరిగివ్వలేదు. ఆ మరుసటి రోజు రాత్రి గౌతమ్ మమతకు ఫోన్ చేశాడు. మేము విగ్నేష్ ను పట్టుకున్నాం. మీ డబ్బు సేఫ్ గా ఉంది. మీ నాన్నకు ఆపరేషన్ చేపించవచ్చు.

Image result for girls in police station

అయితే మీకు డబ్బు కావాలంటే నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అని అడిగాడు. ఏంటి అని అడిగింది మమతా. నువ్వు మొన్న స్టేషన్ కు వచ్చినప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు,నువ్వు చాలా అందంగా ఉన్నావు. రేపు హోటల్ లో రూమ్ బుక్ చేస్తా..వచ్చి నా కోరిక తీర్చి డబ్బు తీసుకెళ్ళు.లేకపోతే ఈ డబ్బులో సగం కూడా నీ చేతికి రాదు.ఆలోచించుకో అని ఫోన్ లోనే చెప్పేశాడు. నాకు ఆలోచించుకోడానికి టైమ్ కావాలని చెప్పి ఒక అరగంట తర్వాత ఫోన్ చేసింది. నేను అలంటి అమ్మాయిని కాదు కానీ నాకు డబ్బు ఇప్పుడు అవసరం,మా నాన్న ఆపరేషన్ చేపించాలంటే ఆ డబ్బంతా కావాలి. నేనే రూమ్ బుక్ చేస్తా. నాకు సేఫ్టీ ముఖ్యం. హోటల్ బుక్ చేసి నేనే అడ్రెస్ పంపుతా. మీరు డబ్బు తీసుకుని అక్కడికి రండి మీ కోరిక తీరుస్తా అని ఫోన్ పెట్టేసింది.నెక్స్ట్ డే మమతా పంపిన హోటల్ అడ్రెస్ కు వెళ్ళాడు గౌతమ్. హోటల్ రూమ్ లో మమతా కోసం వెయిట్ చేస్తున్నాడు గౌతమ్. ఆలోచిస్తున్న సమయంలోనే కాలింగ్ బెల్ మోగింది.

ఈ క్రింది వీడియో చూడండి

అతృతతో వెళ్లి డోర్ తెరిచాడు. ఎదురుగ మత్తెక్కించే అందాలతో మమతా నిలబడింది.తన అదృష్టాన్ని తానె నమ్మలేకపోయాడు గౌతమ్. మమతను లోపలికి తీసుకెళ్లిపోయాడు గౌతమ్. గౌతమ్ మమతను ముట్టుకునే సమయానికి ఆ హోటల్ రూమ్ లో గౌతమ్ తల్లి భార్య కూతురు ప్రత్యక్షం అయ్యారు.అంతే గౌతమ్ షాక్ అయ్యాడు. వారి ముందు తలవంచుకుని నిలబడ్డాడు.చూడు గౌతమ్ నేను తల్చుకుంటే వీరి ప్లేస్ లో పోలీసులను మీడియాను ఉంచేదాన్ని అప్పుడు నీ ఉద్యోగం పోయేది. కానీ నీ కుక్కబుద్ధి వలన మీ ఇంట్లో వాళ్ళు కష్టాలు పాలవ్వకూడదు.నీ బుద్ధి ఏమిటో మీ వాళ్లకు అర్థం అయ్యింది. రేపటినుంచి నీ కూతురి మొహాన్ని నువ్వు ఎలా చూస్తావని అంది. దాంతో గౌతమ్ మమతా కాళ్ళ మీద పడ్డాడు.తనను క్షమించమని వేడుకున్నాడు. కుటుంబ సభ్యుల ముందు తలవంచుకున్నాడు.ఆమె డబ్బును ఆమెకు ఇచ్చేశాడు. చూశారుగా తన మీద ఆశపడ్డ పోలీస్ ఆఫీసర్ కు ఎలా బుద్ధి చెప్పిందో. కాబట్టి ఇలాంటి చిల్లర బెదిరింపులు బెదిరించి మీ జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఇలాగె బుద్ధి చెప్పండి.మరి పోలీస్ కు మమతా బుద్ధి చెప్పిన విధానం గురించి అలాగే ఇలా ఆడపిల్లల అవసరాలను అడ్డు పెట్టుకొని కోరికలు తీర్చుకోవాలని చూసేవారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.