పీరియడ్స్ తో గుడి లోపలికి వెళ్ళింది.. తర్వాత అధ్బుతం.

492

ప్ర‌తీ నెలా మ‌హిళ‌ల‌కు వ‌చ్చేది పిరియ‌డ్స్, ఇది మ‌హిళ‌లు అనేక మంది వారికి ఆ భ‌గ‌వంతుడు ఇచ్చిన సృష్టి ద‌ర్మంగా దీనిని భావిస్తారు అయితే కొంద‌రు మాత్రం ఇది త‌మ జీవితాల‌ను హ‌రిస్తోంది అని బాధ‌ప‌డ‌తారు.. ఈ స‌మ‌యంలో ఐదురోజుల పాటు పొత్తిక‌డుపులో భ‌రించ‌లేని నొప్పి వ‌స్తుంది ,వారికి ఏమాత్రం కూడా త‌ట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది ఈ స‌మ‌యంలో.. ఇక పిరియ‌డ్స్ స‌మ‌యంలో ఏవ‌స్తువులు ముట్టుకోకూడదు అని అలాగే దేవుడిని తాక‌కూడ‌దు అని చెబుతారు ..గ‌తంలో అయితే ఐదు రోజులు క‌టికి నేల‌పైప‌డుకుని, ఎవ‌రూ రాకుండా ఆమె ఒక్క‌రు మాత్రమే ఉండేవారు. కాని ఇప్పుడు ఇంత ప‌ట్టింపులు ప‌ట్టించుకోవ‌డం లేదు అనేచెప్పాలి.

Image result for indian girls at temple

ఇక పిరియ‌డ్స్ స‌మ‌యంలో దేవాల‌యాల‌లోకి అడుగు పెట్ట‌కూడ‌దు అంటారు. మ‌రికొంద‌రు మాత్రం అడుగుపెట్ట‌వ‌చ్చు అంటారు .అయితే పిరియ‌డ్స్ స‌మ‌యంలో ఓ మ‌హిళ దేవాల‌యానికి వ‌స్తే అక్క‌డ ఏం జ‌రిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఇక్క‌డ వారు చెబుతున్న దాని ప్ర‌కారం పిరియ‌డ్స్ తో ఎవ‌రైనా మ‌హిళ‌లు దేవాల‌యానికి వ‌స్తే తేనెటీగ‌లు కుడ‌తాయ‌ట మ‌రి ఆ విష‌యం ఏమిటో తెలుసుకుందాం.ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో రాచ‌ర్ల మండ‌లంలో న‌ల్ల‌మ‌ల్ల అటవీ ప్రాంతం స‌మీపంలో ఉన్న నెమ‌లి గుండ్ల రంగ‌నాయ‌క స్వామి ఆల‌యంలో పిరియ‌డ్స్ స‌మ‌యంలో ఆడ‌వారు అడుగు పెడితే అక్క‌డ ఉండే తేనేటీగ‌లు కుడ‌తాయ‌ట‌, ఇంత‌కీ ఇలా ఎందుకు అనేది తెలుసుకుందాం, గ‌తంలో కొంత‌మంది మ‌హిళ‌లు గుంపులుగా దేవాల‌యంలోకి వెళుతుండ‌గా, అక్క‌డ వారితో మ‌గ‌వారు కూడా ఉన్నార‌ట, ఈ స‌మ‌యంలో గుంపులు గుంపులుగా ఉన్న వారిపై తేనెటీగ‌లు వ‌చ్చి దాడిచేశాయ‌ట‌, దీంతో అక్క‌డ ఉన్న మ‌గ‌వారు గ‌ట్టిగా కేక‌లు వేశార‌ట‌, ఎవ‌రో ప‌రియ‌డ్స్ తో ఉన్న మ‌హిళ దేవాల‌యానికి వ‌చ్చింది అందుకే ఇక్క‌డ తేనెటీగ‌లు దాడి చేశాయి అని గ‌ట్టిగా అరిచార‌ట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అందుకే పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఈ ఆల‌యం చుట్టుప‌క్కలకు కూడా ఆడ‌వారు రారు అని చెబుతున‌న్నారు గ్రామ‌స్తులు , మ‌యూరా మ‌హ‌ర్షి కోరిక మేర‌కు ఇక్క‌డ శ్రీమ‌హావిష్ణువు వెలిశాడ‌ని, ఇక్క‌డ రంగా అనే గిరిజ‌న మ‌హిళ త‌ప‌స్సు చేయ‌గా, ఆమె కోరిక‌ను మెచ్చి విష్ణువు పెళ్లి చేసుకున్నాడు అని చెబుతారు.. ఇక్క‌డ మ‌యూరి మ‌హ‌ర్షి నెమ‌లిగా మారి నీటి గుండాన్ని త‌న ముక్కుతో త‌వ్వాడ‌ని చెబుతారు. అందుకే దీనిని నెమ‌లి గుంట్ల రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యం అంటారు. ఇక్క‌డ ఆల‌య ప‌విత్ర‌ను తేనెటీగ‌లు కాపాడుతున్నాయి అని, ఎవ‌రైనా స్త్రీలు పిరియ‌డ్స్ తో ఇక్క‌డ‌కు వ‌స్తే, వారిపై దాడి చేస్తాయి అని చెబుతున్నారు, అందుకే ఇక్క‌డ ద‌రిదాపులోకి కూడా స్త్రీలు రారు అని చెబుతున్నారు గ్రామ‌స్తులు.మ‌రి దీనిని కొంద‌రు కొట్టిపారేస్తున్నా మ‌రికొంద‌రు మాత్రం వాస్త‌వం అంటున్నారు, మ‌రి చూశారుగా ఈ వీడియో పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.