వాట్సాప్ లో వ్య‌భిచారం కోసం అమ్మాయి ఫోటో వ‌చ్చింది అమ్మాయి ఫోటో చూసి షాకైన యువ‌కుడు

1609

ఇప్పుడు ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి.. ఇక గుట్టుచ‌ప్పుడు కాకుండా చేసే వ్య‌భిచార దందా కూడా ఇప్పుడు టెక్నాల‌జీ సాయంతో చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది.గ‌తంలో వ్య‌భిచారం అంటే ఓ ఇంటి ద‌గ్గర, ఓ ప్రాంతంలోనే చేసేవారు.. ఇప్పుడు ఫ్యామిలీల మ‌ధ్య అపార్ట్ మెంట్ క‌ల్చ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత, వారి మ‌ధ్యే ఉంటూ గుట్టు చప్పుడు కాకుండా వ్య‌భిచారం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఆన్ లైన్ వ్య‌భిచారం గుట్టు రట్టు అయింది.సహజీవనం చేసిన వాడు సలహా ఇచ్చాడు. ఇంటి అల్లుడు నేర ఆలోచనలకు పదును పెట్టాడు. ఇంకేముంది అత్త, అల్లుడు కలిసి లక్షలు దోచేశారు. ఫేస్‌బుక్‌ ద్వారా అందమైన అమ్మాయిల ఫొటోలను డౌన్‌ లోడ్‌ చేసుకుని వాట్సప్‌లో విటులకు పంపి బ్యాంక్‌ ఖాతాలను లక్షలతో నింపుకున్నారు. ఇలా ఒక అమ్మాయి ఫొటోను ఆమె స్నేహితుడికే పోస్ట్‌ చేసి పోలీసులకు దొరికిపోయారు.

Image result for porn girls

గుంటూరుకు చెందిన రాజేశ్వరి ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సత్తెనపల్లికి చెందిన ఆమె పెద్దల్లుడు తిలక్‌ బీటెక్‌ చేశాడు. రాజేశ్వరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా లాక్కోవాలో సలహా ఇచ్చాడు. అమ్మాయిల ఫొటోలను ఎరగా వేసి అబ్బాయిల నుంచి డబ్బులు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయించుకునే లొకంటో యాప్‌ గురించి చెప్పాడు. ఇదే విషయాన్ని రాజేశ్వరి తన అల్లుడు తిలక్‌కు చెప్పింది. ఇక ఇద్దరూ కలిసి లొకంటో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కున్నారు. ఇందులో చాట్‌ చేసిన వారికి పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి మాట్లాడేవారు.

Image result for porn girlsఫేస్‌బుక్‌లో నుంచి అంద మైన అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని, వాటిని వాట్సప్‌ల్లో అవతలి వారికి పంపేవారు. ఆంధ్రా బ్యాంక్‌లోని ఖాతా నంబర్‌ ఇచ్చి అందులో డబ్బులు జమ చేయించుకునేవారు. తర్వాత సెల్‌ నంబర్లు మార్చేసేవారు. ఈ విధంగా కొద్దిరోజుల క్రితం విజయ వాడకు చెందిన ఓ యువకుడు తిలక్‌తో అమ్మాయిల కోసం చాటింగ్‌ చేశాడు. ఆ సమయంలో తన వద్ద అందమైన అమ్మాయి ఉందని చెప్పి కృష్ణలంకకు చెంది న ఓ యువతి ఫొటోను అతడికి తిలక్‌ పంపాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ఫొటోలో ఉన్న యువతి తన స్నేహితురాలు కావడంతో అవతలి వ్యక్తి షాక్‌ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఆ యువతికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీనిపై ఆమె కృష్ణ లంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తిలక్‌తోపాటు అతడి అత్త రాజేశ్వరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అమ్మాయిల ఫొటోలను ఎరగా వేసి రూ.5 లక్షలను లాగేశారు.చూశారుగా అందమైన ఫోటోల‌ను ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసేముందు ఇటువంటి కేటుగాళ్లు మీ ఫోటోలను ఎలా వాడుతున్నారో తెలుసుకోండి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.