శోభ‌నం గురించి డాక్ట‌ర్ ని దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న అడిగిన అమ్మాయి అవాక్క‌యిన డాక్ట‌ర్

509

కొత్త‌గా పెళ్లి అయిన అమ్మాయిల‌కు శృంగారం గురించి అనేక ఆలోచ‌న‌లు ఉంటాయి అబ్బాయిని ఎలా సంతృఫ్తి ప‌ర‌చాలి ఒక‌వేళ వారు మ‌న‌విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతారు అని అనేక ఆలోచ‌న‌లు వ‌స్తాయి. ఇలాంటి ఓ అమ్మాయి అడిగిన ప్ర‌శ్న వింటే కాస్త షాక్ అవుతారు.నేను 24 ఏళ్ల అమ్మాయిని. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఐతే పెళ్లాడిన తర్వాత శోభనం నాడే సెక్సులో పాల్గొంటారని అంటారు. కానీ నాకు వెనువెంటనే అలా అదే రోజున సెక్సులో పాల్గొనాలని లేదు. ముందు భర్తను అర్థం చేసుకున్న తర్వాతే సెక్సుకు అంగీకరించాలని ఉంది. ఐతే దీనికి కాబోయే భర్త అంగీకరిస్తాడో లేదోననే ఆందోళన కూడా ఉంది. అసలు శోభనం నాడు ఖచ్చితంగా సెక్సులో పాల్గొని తీరాలా అని ఓ డిఫ‌రెంట్ క్వ‌శ్చన్ అడిగింది.

Image result for lovers

అయితే స‌మాజంలో ఇంత అభివృద్ది జ‌రుగుతున్నా స‌రే ఇలాంటి ప్ర‌శ్న ఆమె అడ‌గడం పై డాక్ట‌ర్ కూడా కాస్త ఆలోచించాడు. ఇప్పుడు ఇంత అభివృద్ది జ‌రిగిన స‌మాజంలో వారి నిర్ణ‌యం పైనే సెక్స్ అనేది కూడా ఆధార‌ప‌డి ఉంది..అలా చాలామంది దానిని పాటిస్తుంటారు. పాటించకుండా కేవలం ప్రయత్నంతోనే శోభనం రోజు నాడు గడిపేసే వాళ్లూ ఉంటారు. పెద్దలు పెళ్లికి ముహూర్తం ఎలా నిర్ణయిస్తారో… అలాగే శోభనం అనేది కూడా నిర్ణయించారు. పెళ్లి చేసుకున్నప్పుడు తొలిరేయిని జరుపుకునేందుకు అభ్యంతరం అవసరం లేదు. ఐతే శోభనం నాడు ఖచ్చితంగా సెక్సులో పాల్గొని తీరాలని లేదు.

Image result for lovers

కానీ దీనికి భర్తను ఒప్పించడం అనేది నవ వధువు పడక గదిలో ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. తనకు సెక్సు పట్ల ఏమయినా భయాలు, అపోహలు ఉన్నట్లయితే వాటిని అతడి వద్ద వ్యక్తీకరించాలి. వాటిని నివృత్తి చేసుకున్న తర్వాతే రతి సుఖాన్ని చవిచూద్దామని అతడికి చెప్పి ఒప్పించవచ్చు.ఐతే గమనించాల్సిన విషయం ఏమంటే… శోభనం రోజున ఎంతో ఉత్సాహంగా పాల్గొనే జంటల్లో కొన్ని జంటలు శోభనం రోజును విడాకుల రోజుగా మార్చుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. తన భార్యకు కన్నె పొర లేదనీ, సెక్స్ చేస్తే రక్తం రాలేదనీ, అందువల్ల ఆమెకు పెళ్లికి ముందే సెక్స్ సంబంధం ఉందని నమ్మేవారు ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక మరికొందరి విషయంలో పురుషుడికి సెక్స్ సామర్థ్యం లేకపోవడం, అంగం స్తంభించకపోవడం, శీఘ్ర స్ఖలన సమస్య వంటివి కూడా విడాకులకు దారితీస్తున్నాయి. కనుక దంపతులు పరస్పరం అర్థం చేసుకుని ముందుకు వెళితే ఎలాంటి నిర్ణయాలయినా మంచి ఫలితాలనే ఇస్తాయి. కానీ పరస్పరం వ్యతిరేక ఆలోచనలతో వెళితే మటుకు పెళ్లి విడాకులయిపోతుంది. ముఖ్యంగా ఇలా లైంగిక ఆనందం కోసం ఆలోచించి నిర్ణ‌యం తీసుకునే వారు కూడా కొంద‌రు ఉంటారు ఈ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది, ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం అంగీకారంతో ఏం చేసినా ప‌ర్వాలేదు అనేది గుర్తు ఉంచుకోండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.