మొదటి రాత్రే భార్యకు చుక్కలు చూపించిన భర్త. ఏం చేశాడో తెలిస్తే షాక్

352

దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా ఎవరు ఎదుర్కోవడం లేదంటే అతిశయోక్తి కాదు.ఒకపక్కన అత్యాచారణలు మరొక పక్కన భర్త వేధింపులు ఇంకొక పక్కన కట్నం అనో లేదా వేరే కారాణాల వలనో అత్తమామ చేతుల్లో వేధింపులు..ఇలా ప్రతి ఒకరి చేతిలో వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఇప్పుడు మరొక మహిళా అలాంటి వేధింపులనే ఎదుర్కొంటుంది.ప్రేమగా చూసుకోవాల్సిన భర్తే అనుమానం పేరుతో చిత్ర హింసలు పెడుతున్నాడు. ఆ అనుమానం పీక్స్ కు వెళ్లి దారుణాలకు ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవదంపతులకు మొదటి రాత్రి ఎంతో తీయ్యని అనుభూతి. జీవితాంతం మరిచిపోలేని గుర్తులెన్నో ఆ రాత్రి ఒక్కరోజే పొందుతున్నారు కొత్తదంపతులు. అలాంటి శోభనం రాత్రే భార్యకు నరకాన్ని చూపించాడు ఈ భర్త.

Image result for wife and husband first night

కర్ణాటక రాష్ట్రంలోని బనశంకరి ఏరియాలో నివసించే వివేక్ రాజగోపాల్‌కు ఆరు నెలల క్రితం శైలజతో పెళ్లైంది. మొదటిరాత్రి ఎన్నో ఆశలతో పడకగదిలోకి వచ్చిన భార్యతో దారుణంగా ప్రవర్తించాడు వివేక్ రాజగోపాల్. తనకు పెళ్లంటే ఇష్టంలేదని, తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక పెళ్లి చేసుకున్నానని తనను వదిలేసి వెళ్లిపోవాలని కోరాడు. మొదటి రాత్రి భర్త కోరిన విచిత్ర కోరిక విని షాక్‌కు గురైంది అతని భార్య. అయితే ఆ తర్వాత జోక్ చేశానంటూ ఆమెతో శృంగారం జరిపి ఆ దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీశాడు వివేక్ రాజగోపాల్. వాటిని ఆన్‌లైన్‌లో పెడతానంటూ భార్యను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. భార్యను ఉద్యోగానికి పంపించి, వచ్చిన జీతం మొత్తం తనకు ఇవ్వాలంటూ వేధించాడు. అంతేకాకుండా మొబైల్‌లో భార్యతో అసభ్యంగా మాట్లాడి, ఆ ఆడియోను రికార్డు చేసేవాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాకపోతే వాటిని ఆన్‌లైన్ పెడతానంటూ బెదిరించడం మొదలెట్టాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

ప్రతీరోజూ భార్య మొబైల్ కాల్స్, మెసేజ్‌లు చెక్ చేస్తూ అనుమానించేవాడు. ఆరు నెలల పాటు భర్త పెట్టే చిత్రహింసలు అనుభవించిన అతని భార్య ఇక భరించలేక పోలిసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాక్ ఏంటంటే రాజగోపాల్‌ ప‌విత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. అత‌డు బి.కోట‌లో సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తుండ‌డంతో శైలజ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తె జీవితం బాగుంటుంద‌ని భావించి ఏకంగా కోటీ రూపాయ‌ల క‌ట్నం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక తొలి రోజే భ‌ర్త ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఈ దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజగోపాల్‌ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది.చూశారుగా అనుమానంతో భార్యను ఎలా వేదిస్తున్నాడో. మరి ఈ శాడిస్ట్ భర్త ఘటన గురించి అలాగే ఇలా వివిధ కారణాలతో భార్యలను వేదించే భర్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.