ప్రేమించినవాడు పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలు ఏం చేసిందో చూస్తే షాక్

618

ప్ర‌స్తుతం ఇప్పుడు యువ‌త అన్ని విష‌యాల‌లో చాలా స్పీడుగా ఉంటున్నారు.. క‌లిసి బ్ర‌త‌కాలి అన్నా అంతే, విడిపోవాలి అన్నా అలాగే ఉంటున్నారు…అందుకే ప్రస్తుత తరం మంచి స్పీడ్ మీద ఉంది అంటారు.. జ్ఞానంలో గాని వేటినైనా కనిపెట్టడంలో గానీ చురుకగా ఉంటూ ముందుకు దూసుకెళుతున్నారు. అయితే మరికొందరు అనుకున్నది జరగలేదని ఆశించినది రాలేదని అనవసరంగా, లేనిపోని చిన్న చిన్న కారణాలతో తమ నిండు నూరేళ్ళ జీవితాన్ని కాల‌రాసుకుంటున్నారు. ఇక ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఏమి ఉంటాయో తెలియ‌దు కాని, ప్రేమ‌పై ప్లాన్స్ ఉంటున్నాయి, ల‌వ్ చేసి ఏం చేయాలి అనేదానిపై మంచి ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

Image result for lovers fighting

మరీ ముఖ్యంగా ప్రేమ పట్ల యువతకు సరైన అవగాహన లేక‌పోవ‌డం వల్ల, ఇలా చిన్న చిన్న అర్ధంలేని కారణాలకు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో ఓ యువతి మనస్తాపంతో పురుగుల మందు తాగి మృతి చెందింది….పిట్టలవానిపాలెం గ్రామంలోని రెడ్లపాలెంకు చెందిన విజయ కుమారి, అదే గ్రామానికి చెందిన డేగల రామకృష్ణారెడ్డి పది ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మొన్న తనని పెళ్ళి చేసుకోవాలని అడగ్గా రామకృష్ణారెడ్డి నిరాకరించడంతో విజయకుమారి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను పొన్నూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో చేర్చారు.

Image result for lovers fighting

చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో విజయకుమారి తండ్రి వీర్రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రామకృష్ణారెడ్డి విజయకుమారి ల మధ్య ఏదైనా వివాదం నెలకొందమో అని విచారిస్తున్నారు. విజయకుమారి మరణంతో అక్కడి స్థానికులు ఎంతో కలత చెందారు. ఆమెపై ఇష్టం ప‌దేళ్లుగా ఉంది, కాని పెళ్లి అనేస‌రికి ఆ అబ్బాయి ముఖం చాటేశాడు. ఇది ఆయువ‌త‌కి న‌చ్చ‌లేదు. దీంతో ఆమె అత‌డ్ని నిల‌దీసింది.. అత‌ను ఎంత ప్ర‌శ్నించినా తాను పెళ్లి చేసుకోను అని అన్నాడు, చివ‌ర‌కు ఇలాంటి దారుణానికి పాల్ప‌డింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఒక‌టే గుర్తు ఉంచుకోవాలి ..ఓ అమ్మాయి ఓ అబ్బాయే జీవితం కాదు, జీవితం అంటే చాలా ఉంటుంది.. ప్రేమించిన వారు దొర‌క‌క‌పోతే మిమ్మ‌ల్ని అంత‌కంటే ప్రేమించేవారు భ‌విష్య‌త్తులో మ‌రొక‌రు దొరుకుతారు అనేది ఆలోచించాలి.. ఇలా అంద‌రూ ఆలోచిస్తే పుత్ర‌శోకం మిగ‌ల‌దు, వారు ఆనందంగా ఉండచ్చు ..ఏమంటారు యూత్. ఈ స్టోరీ పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.