జననాంగాలలో నొప్పి తో హాస్పిటల్కు వెళ్లిన వెక్తికి పరిశీలించిన డాక్టర్ షాక్

701

చాలా మందికి స‌ముద్రంలో స్నానంచేయ‌డం అంటే ఇష్టం… ముఖ్యంగా యువ‌త చిన్న‌పిల్లలు స‌ముద్ర స్నానానికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌తారు, కేరింతలు కొడ‌తారు. అయితే స‌ముద్ర స్నానం చేయ‌డం ఎంత ఆనందం క‌లిగించినా ,కాస్త ఇబ్బంది ప్ర‌మాదాలు కూడాపొంచి ఉంటాయి అని హెచ్చ‌రిస్తుంది.. మ‌రీ లోప‌ల‌కు వెళ్లి స‌ముద్రాల్లో స్నానం చేస్తే ఇక తిరిగి చాలా మంది రాకుండా పోయారు, ఇక తిమింగ‌ళ‌లాలు షార్క్ చేప‌ల వ‌ల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే స‌ముద్ర స్నానం అంటే కొంద‌రు ఇష్ట‌ప‌డినా కొంద‌రు భ‌య‌ప‌డ‌తారు.

ఇక స‌ముద్రంలో స్నానం చేయాలి అని అనుకుంటే పెద్ద వారు కూడా వద్దు అంటారు, అయితే తాజాగా అమెరికాలో విలియం అనే అత‌ను త‌న జ‌న‌నాంగాల వ‌ద్ద ఏదో సూది గుచ్చుకున్నంత నొప్పి వ‌స్తోంద‌ని, అది భ‌రించ‌లేని అంత దారుణంగా ఉంది అని, త‌న‌లో తాను కుమిలిపోయాడు, చివ‌ర‌కు ఆస్ప‌త్రికి వెళ్లి తన ప్రాబ్లం చెప్పుకున్నాడు, వెంట‌నే డాక్ల‌ర్లు అత‌ని జ‌న‌నాంగం వ‌ద్ద స్కానింగ్ చేశారు. అయితే వారికి ఏమీ క‌నిపించ‌లేదు. కాని ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తోంది . వెంట‌నే కొద్దిగా ఎన‌స్తీషియా ఇచ్చి అత‌ని జ‌న‌నావ‌యవాన్ని చీల్చి చూశారు. అందులో బ‌తికి ఉన్న బ‌ట‌ర్ ప్లై లార్వా క‌నిపించింది. అది కొద్దిగా కొద్దిగా అత‌ని జ‌న‌నావ‌య‌వంలోకి వెళుతోంది. వెంట‌నే గ‌మ‌నించిన డాక్ట‌ర్లు దానిని తీసివేశారు. అయితే దారుణ‌మైన పెయిన్ అత‌ను అనుభ‌వించాడు అని డాక్ట‌ర్లు తెలియ‌చేశారు, దీని వ‌ల్ల అతని జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు అని చెప్పారు.

Image result for hospital operation theater

కాని ఈ లార్వా అత‌ని శ‌రీరంలోకి ఎలా వెళ్లింది అంటే, అత‌ను ఇటీవ‌ల ఓ సమ‌ద్ర స్నానం చేశాడ‌ట. ఆ స‌మ‌యంలో అత‌ని శ‌రీరంలోకి అది ప్ర‌వేశించి ఉంటుంది అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.. అందుకే అత‌నికి ఇంత నొప్పి బాధ వ‌చ్చింది అని, స‌ముద్ర స్నానానికి వెళ్లిన స‌మ‌యంలో ఇలాంటి కీట‌కాలు కుట్టిన‌ట్లు అనిపిస్తే, వెంట‌నే డాక్ట‌ర్ల‌ని సంప్ర‌దించాలని చెబుతున్నారు వైద్యులు. మ‌రి చూశారుగా అస‌లు త‌ల‌చుకుంటేనే అత‌ని భాధ గురించి భ‌య‌మేస్తోంది, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మంచి స‌లహాలు కూడా కామెంట్ల రూపంలో ఇవ్వండి.